మహిళలలో మైగ్రేన్ తలనొప్పిని 2 నిముషాల్లో తగ్గించే ఆయుర్వేద రహస్యం
తలలోని రక్తనాళాలు ఎక్కువ ఒత్తిడికి లోనై వాపు ఏర్పడటం వలన మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. మగవారితో పోల్చితే మైగ్రేన్ మహిళలను ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. ఈ సమస్య నుండి సులభంగా ఈ చిట్కాలతో ఎలా బయటపడవచ్చో మీరే తెలుసుకోండి.
మైగ్రేన్ రావడానికి కారణాలు:
సాధారణంగా మైగ్రేన్ ఒకవైపే వస్తుందనికుంటారు, మైగ్రేన్ తలకు రెండు వైపులా ఉంటుంది. ఒక్క రోజులో తగ్గితే ఏమీ కాదు, మూడు రోజుల పాటు ఇలానే ఉంటే వైద్యుడ్ని సంప్రదించాలి. అలాగే మానసిక ఒత్తిడి, నిద్రసరిగ్గా లేకపోవడం, స్త్రీలలో ఋతుక్రమం ముందుగానే జరిగినప్పుడు లేదా ఆలస్యంగా జరిగినప్పుడు, ఋతుచక్రం ఆగిపోయినప్పుడు, మెదడులోని కణతుల వలన, రక్త ప్రసరణలో మార్పులు, ఒకే విషయాన్ని ఎక్కువసార్లు ఆలోచించిన్నప్పుడు ఇందుకు కారణం.
మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు :
నిమ్మకాయ తొక్కలు
రెండు నిమ్మకాయలు తీసుకుని వాటి నుండి పూర్తిగా రసాన్ని బయటకు తీసి, నిమ్మకాయ తొక్కలను బాగా మెత్తగా నూరుకుని ఈ మిశ్రమాన్ని తల నుదుటి భాగంలో రాసుకుంటే మైగ్రేన్ నుండి బయటపడవచ్చు.
ఆవు నెయ్యి కుంకుమ పువ్వు
కొద్దిగా ఆవు నెయ్యి తీసుకుని అందులో కాస్త కుంకుమపువ్వు వేసి ఈ మిశ్రమాన్ని ముక్కు రంధ్రాలలో రెండు రంధ్రాలు వేసుకుని బలంగా పీల్చడం వలన మంచి ఉపశమనం లభిస్తుంది.
క్యారెట్ పాలకూర జ్యూస్
ఈ రెండు జ్యూస్ లను ఒక్కో అర కప్పు తీసుకుని మిక్స్ చేసుకోవాలి. మైగ్రేన్ నొప్పి ఉన్నప్పుడు ఈ జ్యూస్ సేవిస్తే మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టవచ్చు.
లావెండర్ ఆయిల్
లావెండర్ ఆయిల్ ను బాగా మరిగే నీటిలో రెండు చుక్కలు వేసి ఆవిరి పట్టుకోవడం వలన ఉపశమనం లభిస్తుంది.
అల్లం, పసుపు
ఒక అరకప్పు అల్లం జ్యూస్ లో రెండు స్పూన్ల పసుపు పొడి కలుపుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని భోజనం చేసిన తర్వాత రోజూ తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పికి స్వస్తి చెప్పవచ్చు.
మహిళలతో పాటు మగవారు కూడా ఈ టిప్స్ పాటించడం వలన మైగ్రేన్ సమస్య ఉండదు. ఇది చాలా బాధను గురిచేసేది కాబట్టి అందరికీ తెలిసేలా SHARE చేయండి.
ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.
ఇవి కూడా చదవండి.
జెంటిల్ సి-సెక్షన్ లో బిడ్డను కడుపు నుండి బయటకు ఎలా తీస్తారో ఈ అద్భుతమైన వీడియోలో చూడండి
..............................
మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..
Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.
ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.
Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
