Link copied!
Sign in / Sign up
7
Shares

7 రోజుల్లో మీ బరువును తగ్గించే అద్భుతమైన అలోవెరా జ్యూస్ : ఎలా వాడాలో తెలుసుకోండి

ప్రస్తుతం వందమందిలో దాదాపు డెబ్భై శాతం మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం.  ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవడం, అనవసరంగా పెరిగిపోతున్న కొవ్వు..ఇలా కారణాలు ఏవైనా సరే అధిక బరువు సమస్య ఇబ్బందిపెడుతున్నది, కాబట్టి ఈ ఒక్క అలోవెరా జ్యూస్ ను తీసుకోవడం వలన మీ బరువును తగ్గించుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి..

అలోవెరా మరియు తేనె మిశ్రమం

తాజా అలోవెరా జెల్ ను రెండు స్పూన్లు తీసుకుని అందులో రెండు స్పూన్ల తేనెను మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ తీసుకుంటూ ఉంటే శరీరంలో ఉన్న అనవసరపు కొవ్వును దూరం చేస్తుంది. ఫలితంగా అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు.

అలోవెరా మరియు నిమ్మరసం

ముందుగా తాజా అలోవెరా ఆకుని తీసుకుని శుభ్రంగా నీటితో కడగాలి. ఈ అలోవెరా నుండి తాజా జెల్ ను బయటకు తీసుకుని ఒక గ్లాస్ లో రెండు స్పూన్ల మోతాదులో కలుపుకోవాలి. ఇందులో రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని డైరెక్ట్ గా తీసుకోలేని వారు ఒక గ్లాస్ నీటిలో రెండిటి మిశ్రమాన్ని మిక్స్ చేసి సేవించడం వలన బరువు సమస్య నుండి బయటపడవచ్చు. అలోవెరాలో అధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన శరీరంలో అనవసరంగా పెరిగే ఫ్రీ రాడికల్స్ ను తగ్గించివేస్తుంది.

అలోవెరాను నీటితో కలిపి

ఫ్రెష్ అలోవెరా నుండి రెండు స్పూన్ల జెల్ ను బయటకు తీసి,  ఒక గ్లాస్ నీటిలో కలిపి రోజులో ఒక్కసారి సేవించడం వలన నెమ్మదిగా మీ శరీర బరువును తగ్గించుకోవచ్చు.

గ్రీన్ టీ మరియు అలోవెరా జెల్

ఒక గ్లాస్ గ్రీన్ టీలో కొంచెం అలోవెరా జెల్ ను కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇలా గ్రీన్ టీ మరియు అలోవెరాను మిక్స్ చేసుకుని రోజుకి రెండుసార్లు సేవించడం వలన అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వీటితో పాటు ఆయిల్ ఫుడ్స్ మరియు జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం మంచిది.

పై వాటిలో మీకు నచ్చినవి, సులభంగా అనిపించినవే పాటించవచ్చు. ప్రతి ఒక్కటీ అవసరం లేదు. అందరికీ SHARE చేయగలరు.  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon