Link copied!
Sign in / Sign up
15
Shares

మహిళల కండోమ్ ను ఎలా వాడాలో ఈ వీడియోలో చూడండి

 కండోమ్స్, అందరూ వాడే గర్భనిరోధక పద్ధతి. అయితే ఎక్కువగా మగవాళ్ళు మాత్రమే కండోమ్స్ వాడుతుంటారు. కానీ ఆడవాళ్ళకి కూడా కాండోమ్స్ ఉన్నాయి. ప్రతి సారి మగవాళ్ళ మీద ఆధారపడకుండా, మీ మధ్య సెక్స్ జరిగేటప్పుడు, మీ రక్షణ కోసం మీరు కూడా కాండోమ్స్ వాడండి. అయితే మహిళల కాండోమ్స్ ను ఎలా వాడాలో ఈ వీడియోలో చూడండి…

 

గమనిక: మీరు సెక్స్ లో పొల్గొనేటప్పుడు. ఎవరో ఒకరు మాత్రమే కాండోమ్ వాడాలి. 

అందరికి SHARE చేయండి

ఇవి కూడా చదవండి

యోని గురించి అందరికి తెలియని 5 రహస్యాలు

వెజైనా (యోని) బిగువుగా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసుకోండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon