Link copied!
Sign in / Sign up
2
Shares

మహేష్ బాబు తన భార్యకు పెట్టిన ముద్దు వెనక అసలు రహస్యం ఏంటో తెలుసా?


తెలుగు సినీ పరిశ్రమలో లేదా ఏదైనా సినీ పరిశ్రమలో తెర మీద కలిసి నటించిన సిని తారలు నిజ జీవితంలో కూడా భార్య భర్తలుగా కలిసి ఉండడం చాలా అరుదు. తెలుగు సినీపరిశ్రమలో అలాంటి దంపతులలో మనకి ముందుగా గుర్తొచ్చేది మహేష్ బాబు నమ్రత. మహేష్ బాబు నమ్రత మొదటి సారి తెర మీద కలిసి నటించిన సినిమా వంశి. ఇదే వారిద్దరు కలిసి నటించిన మొదటి సినిమా చివరి సినిమా. కానీ సినిమా సమయంలో వారిద్దరి మధ్య తెర మీద జరిగిన ప్రేమ బయట కూడా నిజం అయ్యింది. 2005 లో ఆ ప్రేమ బంధం పెళ్ళితో శాశ్వతమైన బంధంగా మారింది.

మహేష్ నమ్రత సెలెబ్రెటీలు అయినా, సాధారణమైన దంపతుల లాగే తమ దాంపత్య జీవితంలో అనేక సమస్యలను, ఒడిదుడుకులను ఎదురుకున్నారు. కానీ ఆ కష్టాల్లో వారు ఎప్పుడు కలిసే ఉన్నారు, ప్రతి సమస్యను కలిసి పరిష్కరించుకున్నారు. వారిద్దరూ కలిసి బయట ఎప్పుడు కనిపించిన చాలా అన్నోన్యంగా కనపడతారు. వారిద్దరూ అప్పుడే ప్రేమ పడిన జంట లానే నవ్వుతు సంతోషంగా ఉంటారు.

 

 

నమ్రత భార్యగా పిల్లలను, కుటుంబాన్ని చూసుకోవడం మాత్రమే కాకుండా, తనకు ఉన్న సినిమా పరిజ్ఞానంతో మహేష్ బాబుకు తన సినిమాల విషయంలో సహాయపడుతుంది. కథ విండడం దగ్గరనుండి సినిమా నిర్మాణంలో కూడా పాలుపంచుకుంటుంది. అందుకే మహేష్ బాబు తన సినిమా విజయాన్ని, అపజయాన్ని తన భార్యతో పంచుకుంటాడు. వరుస అపజయాలతో ఉన్న మహేష్ బాబుకు ఈ మధ్య రిలీజ్ అయిన ‘భరత్ అనే నేను’ భారీ విజయాన్ని అందించింది. ఈ సంధర్బంగా మహేష్ బాబు, నమ్రత తమ అత్యంత సంతోషమైన సందర్భాన్ని పంచుకుంటూ వారు ముద్దుపెట్టుకున్న ఒక చిత్రాన్ని, సామజిక మాధ్యమం లో షేర్ చేశారు. ఆ ఫోటో ఇక్కడ చూడండి..

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon