Link copied!
Sign in / Sign up
7
Shares

మగవారు స్త్రీల వక్షోజాల గురించి అడగాలనుకునే ప్రశ్నలు : మాతో పంచుకున్నారు…

స్త్రీల వక్షోజాల గురించి మగవారికి సహజంగానే చాలా ఆసక్తి ఉంటుంది. చిన్నవి , పెదవి ఏ విధమైన వక్షోజాలైన పురుషులకు ఆసక్తిని కలిగిస్తాయి.  అది మగవారి సహజ లక్షణం. అలాగే స్త్రీల వక్షోజాల గురించి మగవారికి కొన్ని ప్రశ్నలు కూడా ఉంటాయి. కొంత మంది మగవారు వాటిని మాతో పంచుకున్నారు.ఆ ప్రశ్నలు వాటికి సమాధానాలు  ఇక్కడ చూడండి…

ప్రశ్నలు 
1. సున్నితంగా ఉంటాయా?

“స్త్రీల వక్షోజాలు ఎంత సున్నితంగా ఉంటాయి. వాటిని దృడంగా తాకడం వలన ఏదైనా  గాయమవుతుందా?”

2. సమానమేనా?

“మేము చూసేటప్పుడు రెండు సమానంగానే కనిపిస్తాయి. కానీ నాకు తెలిసిన విషయం ప్రకారం స్త్రీల వక్షోజాలు రెండు సమానంగా ఉండవని విన్నాను. ఒకటి పెద్దది, ఒకటి చిన్నదిగా ఉంటుందంటా నిజమేనా”

3. సైజు పెరుగుతాయా?

“వక్షోజాలు సైజు పెరుగుతాయి అని తెలుసు. కానీ వక్షోజాలతో పాటు నిప్పుల్ సైజు కూడా పెరుగుతుందా?”

4. బ్రా ప్రభావం ఉంటుందా?

“ బిగుతైన బ్రాలను ధరించడం వలన వక్షోజాలు నిజంగానే చిన్నవైపోతాయా? బ్రా లు వక్షోజాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి.”

5. ఇష్టపడతారా?

“మగవారి లానే స్త్రీలు కూడా తమ వక్షోజాలను ఇష్టపడతారా? వాటితో స్మృశించడం స్త్రీలు కూడా చేస్తారా?”

6. అందంగా కనిపిస్తాయా?

“ పురుషలకు స్త్రీల వక్షోజాలు చాలా అందంగా కనిపిస్తాయి. అలాగే స్త్రీలు కూడా తమ వక్షోజాల గురించి భావిస్తారా?”

7. పీరియడ్స్ మార్పులు?

“పీరియడ్స్ సమయంలో వక్షోజాలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సైజు లో మార్పులొస్తాయా?”

8. బరువనిపించవా?

“ వక్షోజాలు చాతి మీద మీకు బరువనిపించవా? వాటిని మోయడం భారమనిపించదా?”

సమాధానాలు
#1

“స్త్రీల వక్షోజాలు ఇతర శరీర భాగాలకన్నా కొంచెం సున్నితంగానే ఉంటాయి. వాటిని సాధారణంగా స్మృశించడం వలన వాటికి ఏ విధమైన గాయాలు కావు”

#2

“స్త్రీల వక్షోజాలు భిన్న సైజుల్లో ఉండడం సహజమే. అది నిజమే”

#3

“ వక్షోజాలతో సంబంధం లేకుండా నిప్పుల్ సైజు పెరుగుతాయి”

#4

“తప్పకుండా వక్షోజాల పై బ్రా ప్రభావం ఉంటుంది. మరీ బిగుతైన బ్రాలను ధరించడం వలన వక్షోజాలకు నష్టం జరుగుతుంది.”

#5

“స్త్రీలు తమ వక్షోజాలను, నిపుల్స్ ను స్మృశించడం వలన భావప్రాప్తిని పొందుతారు.”

#6

“భావిస్తారు!!”

#7

“పీరియడ్స్ సమయంలో వక్షోజాలలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకు కారణం  హార్మోన్లలో మార్పులు.”

#8

“వక్షోజాల సైజు విపరీతంగా పెరిగిపోవడం వలన బరువు పెరిగి అవి స్త్రీలకు భారంగా అనిపించే అవకాశాలు ఉంటాయి.”

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon