Link copied!
Sign in / Sign up
3
Shares

కొత్తగా తల్లిదండ్రులు అయిన వారు ఎదురుకోవాల్సిన 7 సమస్యలు వాటి పరిష్కారాలు

తల్లిదండ్రులని బాధ్యత మీ జీవితాన్ని ఒక్క రాత్రిలో మార్పు తెస్తుంది. ఈ మార్పు అనేది మీ జీవితం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. మీ వృత్తి, తల్లితండ్రుల బాధ్యత,  మరియు కుంటుంబాన్ని ఎంత త్వరగా అలవాటు పడితే మీ వివాహిత జీవితాన్ని మెరుగుగా నడిపించగలరు.

ఇక్కడ ప్రతి జంట పిల్లలు పుట్టిన తరువాత ఎదురుకొనే కొన్ని సమస్యలు ఏమిటో చూద్దాం రండి.

1. సాన్నిహిత్యం

ఒకసారి మీరు తల్లిదండ్రులు అయ్యాక మీరు మీ భాగస్వామి తో అంత సన్నిహితంగా ఉండకపోవచ్చు. కొత్తగాపుట్టిన పాపాయిని జాగర్తగా చూసుకునే విషయం మీ బంధం పై ప్రభావితం చేస్తుంది. మొదటి రెండు నెలలు వరుకు మీరు ఇద్దరు కొంచెం ఓపిగ్గా ఉండటం ఉత్తమం. ఒక్కసారి మీ శిశువు కొంచెం పెద్దయ్యాక వారు సాధారణ సమయానికి నిదురిస్తూ ఉంటారు. అప్పుడు మీకు తిరిగి మీ జీవిత భాగస్వామితో గడిపేందుకు తగినంత సమయం లభిస్తుంది.

2. నూతన బాధ్యతలు

తల్లిదండ్రులు అవ్వడం అనేది ఒక భార్య లేదా భర్త ఉన్న మీరు హఠాత్తుగా ఒక అమ్మ లేదా నాన్న అవుతారు. తల్లి దండ్రులు అయ్యాక ఆ బాధ్యతలు మీకు అలవాడుటకు కొంత సమయం పట్టవచ్చు. అకస్మాత్తుగా జరిగిన ఈ మార్పు వలన మీ దినచర్యలో ఎన్నో ఎదురుచూడని మార్పులు సంభవిస్తాయి. మీరు గనక ముందు నుండి సిద్ధం అయినట్లు అయితే వారు పుట్టాక త్వరగా అలవాటు పడుతారు.

3. ఘర్షణ

ఒక్కో తల్లి లేదా తండ్రి వారి పిల్లలని ఒక్కోలా పెంచాలని అనుకుంటారు లేదా వారి పెంపకం లో ఎన్నో తేడాలు ఉంటాయి. అమ్మ కొంచెం కఠినంగా పెంచాలి అనుకుంటారు కానీ నాన్నలు పిల్లలని గారం చేస్తూ పెంచాలని అనుకుంటారు. ఈ తేడా అనేది తల్లిదండుర్ల మధ్య గొడవలకు దారి తీయవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరి పెంపకాన్ని అనుసరించి ఇంకొక్కరు సహాయం చేయడం మంచిది.

4. నిదురలేని రాత్రులు

మీకు దీని అనుభవం ముందే ఉండిఉండవచ్చు. అపుడే పుట్టిన పిల్లలు యొక్క నిదురించే సమయాలు విచిత్రంగా ఉంటాయి.రాత్రి పుట లేస్తారు అందువలన వారిని చూసుకోవడం వారు పుట్టిన కొన్ని వరాల దాక కష్టమైనా పనే. అందువలన మీ కుటుంబ సభ్యుల సహాయం తో మీరు ఒక్కొక్కరు ఇంత ఇంత సేపు పాడుకోవాలి అని నిర్యాణం తీసుకుని బాధ్యతను సరైన రీతిలో గనుక నిర్వహించినట్లు అయితే నిదురలేని రాత్రులునుండి మీరు బయటపడవచ్చు .

5. లెక్కలేనన్ని పనులు

ఒక్కసారి మీరు తల్లిదండ్రులు అయ్యాక మీ చిన్నపిల్లవాడికి మీరే బాధ్యులు. పిల్లలని మరియు మిమల్ని మరియు ఇంటిపనిని ఒకేసారి చూసుకోవడం ఎంతో కష్టమైన పని. ఎవరైనా మీ కుటుంబ సభ్యులలు గని స్నేహితులు సహాయం చేస్తాను అని అంటే కాదు అని అనకండి. ఇంటిపనులను విభజించుకోవడం అనేది ఉత్తమ మార్గం.

6. మానసిక కల్లోలం

మీ శరీరం లో వున్నా హార్మోన్లు సహజ స్థితిలోకి వచ్చే ప్రక్రియలో ఉండటం వలన అప్పుడపుడు మీరు మానసిక కల్లోలానికి గురిఅవుతూవుంటారు. ఇది మీ భాగస్వామితో వున్నా బంధాన్ని ప్రభావితం చేయవచ్చు అందువలన మీరు బాధగా వున్నవుడు మీ భాగస్వామితో అంతగా చర్చించకపోవటం మంచిది.

7.ప్రసూతి వ్యాకులత

ప్రసూతి వ్యాకులత అనేది తల్లులకు ఎంతో సహజం. ఇది తల్లి నుండి బిడ్డను దూరం కూడా చేయవచ్చు. మీరు తనని మరియు మీ శిశువును ఇద్దరినీ జాగర్తగా చూసుకోవలసిన అవసరం వుంది. తనకి తగినంత సైకియాట్రిక్ అత్తెంతిఒన్ దొరికేలా చూసుకోండి. ఇటువంటి సమయం లో మీ మధ్య చిన్న దూరం అనేది చాలా సహజం కానీ అందుకని మీరు వారిని మరి దూరం పెట్టేయకండి.అది అస్సలు మంచిది కాదు.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon