గర్భం ధరించిన తర్వాత శరీరంలో వచ్చే మార్పులవల్ల వత్తిడి కలుగుతుంది. అయితే కథ ఇక్కడితో అయిపోదు. ఆడవాళ్లకు నెలవారీ పిరియడ్స్ రాకుండా ఆగిపోతే గర్భం ధరించినట్టు లెక్క. దీన్నే నెల తప్పడం అంటారు. నెల తప్పకుండా ఉంటే రెగ్యులర్ గా బ్లీడింగ్ (రక్తస్రావం) అవుతుంది.