Link copied!
Sign in / Sign up
2
Shares

కడుపుతో ఉన్నా కూడా ఈ తల్లి ఏం చేస్తుందో చూడండి : ప్రతి మహిళ షేర్ చేయాల్సిన విషయం 👏👏

అమ్మ అనే పదం ఎంత గొప్పదో ఈ చిత్రాన్ని కన్ను ఆరపకుండా మనసుపెట్టి చూస్తే అర్థమవుతుంది. ఈ రోజు ఎప్పటిలాగే ఫేస్ బుక్ ఓపెన్ చేసి చూస్తుండగా ఈ ఫోటో కనిపించింది. ఒక్కసారిగా కళ్ళలో నీళ్లు సుడిగుండంలా తిరిగాయి. ఒకవైపు కడుపుతో ఉండి కూడా తన బిడ్డకు ఆరోగ్యంగా జన్మను ఇవ్వాలి అని ఈ తల్లితో పాటు ఇంకా ఎంతోమంది తల్లులు ఎంత త్యాగం చేస్తున్నారో చూడండి. అలాగే మీ అందరి తరపున ప్రభుత్వానికి ఒక సూచన ఇవ్వండి ఇలా…

అమ్మ చేస్తున్న గొప్ప త్యాగం

గర్భంతో ఉండి కూడా పొట్ట కూటి కోసం కొన్ని కేజీల బరువున్న ఇటుకలను తలపై పెట్టుకుని మోస్తున్న ఈ తల్లి కష్టాన్ని చూసి ముందు బాధ కన్నీళ్లు వచ్చినా, తన బిడ్డను ఆరోగ్యంగా కాపాడుకోవాలి అంటే డబ్బులు కావాలి, అందుకు ఏదో ఒక పని చేయాలి, మంచి ఆహారం తీసుకోవాలి అని ఈమె తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇలా ఏ ఒక్క తల్లో కాదు కొన్ని లక్షల మంది సరైన పౌష్టికాహారం దొరక్క, అవసరానికి కనీస డబ్బులు లేక ఇబ్బందిపడుతున్నారు. అందుకని గర్భంతో ఉన్న మహిళలకు 9 నెలలు లేదా ఒక సంవత్సరం పాటు ఆర్ధిక సహాయం చేస్తే బాగుంటుంది కదా. అలాగే ఈ అమ్మలు బిడ్డలకు జన్మను ఇచ్చేందుకు పడుతున్న కష్టం చూడండి…

#1 అంబులెన్స్ రాకపోవడంతో గర్భవతి భార్యను మోసుకెళ్తున్న భర్త 

 

#2 సరైన సౌకర్యం లేకపోవడంతో గర్భవతిని మోస్తున్న డాక్టర్ 

 

#3 ఇంట్లో వాళ్ళు గెంటేయడంతో రోడ్ పైనే మహిళ ప్రసవం 

 

#4 సాయం చేయమని పబ్లిక్ లో ముఖం చాటేసుకుని అడుకుంటున్న గర్భిణి 

కడుపుతో ఉన్నప్పుడు ప్రభుత్వాలు మహిళలకు తగినంత అండగా నిలబడి సాయం చేయాలి అని మీకు అనిపిస్తే అందరికీ SHARE చేయండి. షేర్ చేసిన ప్రతి ఒక్కరికీ శతకోటి వందనాలు… 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon