Link copied!
Sign in / Sign up
2
Shares

ఇంత చిన్న న్యూవా రింగ్ మీ ప్రెగ్నన్సీ ని ఎలా ఆపుతుంది? తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!!


న్యూవా రింగ్ అంటే ఏంటి?

యోని లో పెట్టుకునేందుకు అనువుగా ఉండే ఒక చిన్న రింగ్. దీని ద్వారా ప్రెగ్నన్సీ ని ఆపవచ్చు. ఒక్కసారి యోనిలో పెట్టుకుంటే మూడు వారాల పాటు పని చేస్తుంది. గర్భం రాకుండా ఆపుతుంది.

ఎలా పనిచేస్తుంది?

న్యూవా రింగ్ రెండు రకాల స్త్రీ హార్మోన్స్ ను కలిగివుంటుంది. అవి ఈస్ట్రోజెన్, పోజెస్టిన్. ఇవి రెండు గర్భాన్ని నిరోదిస్తాయి. గర్భ నిరోధక మాత్రలలో కూడా ఇవే హార్మోన్స్ ఉంటాయి. అయితే న్యూవా రింగ్ పని చేసే తీరు గర్భ నిరోధక మాత్రలల కాకుండా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఒక్కసారి న్యూవా రింగ్ ను మీ యోనిలో పెట్టుకున్నాక, అది మంద్ర స్తాయిలో హార్మోన్స్ ను విడుదల చేస్తూ ఉంటుంది. గర్భాన్ని నిరోధిస్తుంది.

న్యూవా రింగ్ ను యోనిలో ఎలా పెట్టుకోవాలి?

 

న్యూవా రింగ్ ను సరైన పద్దతిలో వాడితే గర్భాన్ని 98% గర్భాన్ని నిరోధిస్తుంది.

గమనిక

స్మోకింగ్ చేసేవాళ్ళు , 35 ఏళ్ళు పై పడిన స్త్రీలు న్యూవా రింగ్ వాడకూడదు 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon