Link copied!
Sign in / Sign up
5
Shares

ఇంత చిన్న కాపర్-టి ప్రేగ్నన్ట్ కాకుండా ఎలా ఆపుతుంది?: తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

ఇంత చిన్న కాపర్-టి (COPPER T), మిమ్మల్ని ప్రేగ్నన్ట్ కాకుండా ఎలా ఆపుతుంది?: తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

COPPER T అంటే ఏంటి?

COPPER T ఒక గర్భాశయ పరికరం. ఇది గర్భాన్ని నోరోధించడానికి స్త్రీల యోనిలో అమరుస్తారు. ‘T’ ఆకారంలో వుండే ప్లాస్టిక్, రాగి(copper)తో చుట్టబడివుంటుంది. లోపల సన్నని తీగ ఉంటుంది. దీనిని యోనిలో అమర్చిన తరువాత, గర్భాన్ని నిరోదిస్తూ కొన్ని సంవత్సరాలు పాటు అలానే ఉంటుంది.

ఎలా పనిచేస్తుంది?

COPPER T ను యోని భాగం లో అమర్చిన తరువాత, రాగి అయాన్లు (Copper ions) గర్భాశయ ద్రవాల్లో కలిసిపోతాయి.  ఇవి గర్భాశయానికి ఏ హాని చేయవు. కానీ పురుష వీర్యాన్ని ప్రవేశించకుండా నిరోధిస్తాయి. దాని ద్వారా గర్భం నిరోధించబడుతుంది. COPPER T గర్భ నిరోధక రేటు 99%. చాలా దేశాలలో దీనిని మహిళలు వాడుతున్నారు. 

యోనిలోకి ఎలా అమరుస్తారు? ఈ వీడియోలో చుడండి..

దీని గురించి మహిళల అందరికి తెలిసేలా తప్పకుండా SHARE చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon