గర్భిణీ మహిళలు, పాలిచ్చే తల్లులు అస్సలు వాడకూడని మందులు ఇవే..చాలా డేంజర్
మహిళ గర్భం దాల్చడం అనేది ఒక వరం. గర్భం దాల్చిన తర్వాత ప్రతి మహిళ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు తీసుకునే ఆహారం, వేసుకునే మందులు..ఇలా ప్రతి ఒక్కటీ మీ బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతాయని గుర్తించాలి. అలా గర్భంతో ఉన్నప్పుడు, ప్రసవం తర్వాత బిడ్డకు పాలు ఇస్తున్నప్పుడు మీరు కొన్ని మందులను అస్సలు వాడకూడదు. అవేంటో అందరికీ తెలియజేయండి.
పెన్సిలిన్
చాలామందికి ఈ మందులు పడకపోవచ్చు . పెన్సిలిన్ తీసుకోవడం వలన ఎటువంటి ఇబ్బంది ఉండదు అనిపిస్తే గర్భంతో ఉన్నప్పుడే తీసుకోవాలి. బిడ్డకు పాలిచ్చే సమయంలో ఇది తీసుకోవడం వలన పిల్లలు తల్లి పాలు తాగుతారు కాబట్టి వారికి పడవు.
మార్ఫిన్
గర్భంతో ఉన్నప్పుడు ప్రసవ నొప్పులు మొదలైన తర్వాత ఈ మందు ఇస్తారు. అయితే ఈ మందు ఇవ్వడం పుట్టబోయే బిడ్డ మగతగా పుట్టవచ్చు అని నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా తల్లికి కూడా వికారంగా ఉండి వాంతులు అవుతాయని చెబుతున్నారు.
టెట్రాసైక్లిన్
ఈ మందులను గర్భంతో ఉన్నప్పుడు లేదా పాలిచ్చే సమయంలో తీసుకోవడం వలన పిల్లల దంతాలకు హానికరమని అందుకని ఈ మందులకు దూరంగా ఉండాలని అంటున్నారు.
పెదవులలో మార్పు
కొన్ని దీర్ఘకాలంగా ఉండే ఇన్ఫెక్షన్లకు మరియు ఆయాసం, ఉబ్బసానికి కార్టికో స్టెరాయిడ్స్ అనే మందులను వాడటం వలన తొర్రి పెదవులు వచ్చే ప్రమాదం ఉంది.
సల్ఫానమైడ్
ఈ మందులను ఉపయోగించడం వలన అప్పుడే పుట్టిన శిశువుకు కామెర్లు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆస్ట్రిన్
ఈ మందులను ఎక్కువగా నొప్పులు తగ్గించడానికి ఉపయోగిస్తారు కానీ వీటిని వాడటం వలన అప్పటివరకు రిలీఫ్ గా ఉన్నా భవిష్యత్ లో ఎక్కువ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది అని తెలుపుతున్నారు.
పుట్టబోయే ఆరోగ్యంగా పుట్టాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. అందుకే ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మరీ బిడ్డకు జన్మనిస్తుంది. కానీ కొందరు తల్లులకు ఈ విషయాలు చాలావరకు తెలియక జ్వరం వచ్చినా, కడుపునొప్పి వచ్చినా..ఇంకా ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వైద్యుడిని సంప్రదించకుండానే ఇలా మందులు, ఇంజెక్షన్స్ వాడుతున్నారు. అటువంటి వారికి తెలిసేలా చెప్పాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది కాబట్టి అందరికీ SHARE చేయగలరు.
ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.
ఇవి కూడా చదవండి.
ఇంట్లోనే చేసుకోగల ఈ 10 పరీక్షల ద్వారా మీకు పుట్టబోయేది మగ బిడ్డ లేదా ఆడ బిడ్డ తెలుసుకోవచ్చు
