Link copied!
Sign in / Sign up
1
Shares

గర్భవతిగా ఉన్నప్పుడు చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ ఆరోగ్యమైన మరియు అమోఘమైన చిట్కాలను పాటించండి

ప్రేగ్నన్సి సమయం అనేది అత్యంత సున్నితమైన మరియు జాగ్రత్త వహించాల్సిన సమయం. ఏ పని చేయాలన్న ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ముఖ్యంగా ఈ సమయంలో హార్మోన్లు మార్పు సంభవిస్తుండడం వలన అనేక శరీర మార్పోలు సంభవిస్తాయి. అందులో ముఖ్యమైనది, వెంటనే జాగ్రత్త పడాల్సినది, చర్మ సమస్య. ఈ 5 సులభమైన మరియు అద్భుతమైన చిట్కాలు వాడితే చర్మ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

1. హైడ్రేషన్ (సరిపడా నీరు ఉండాలి)

నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. నీరు ఎక్కువ తాగితే చర్మంలోని మురికి మరియు బాక్టీరియా అంత బయట వచ్చేస్తుంది. అంతే కాకుండా శరీరానికి కావాల్సిన ద్రవము అంది అన్ని భాగాలూ సక్రమంగా పని చేస్తాయి.

2. కూర గాయలు

ప్రెగ్నన్సీ సమయంలో కూరగాయలు తినడం చాలా అవసరం. చర్మానికి వీటిని తినడం వలన అవసరమైన పోషకాలు లభించి కాంతివంతంగా ఆరోగ్యంగా మారుతుంది. అవకాడోస్, బీన్స్, గ్రీన్ పీస్, ఆకు కూరలు తినడం అత్యంత మంచిది.

3. ఎండలోకి వెళ్ళకండి

ప్రెగ్నన్సీ సమయంలో మీ చర్మం అసలే మృదువుగా మారుంటుంది. అందువలన ఎండలోకి వెళ్ళకపోవడం మంచిది. ఈ మధ్య సూర్యుని నుంచి వెలువడుతున్న UV కిరణాలూ చర్మానికి కాదు, ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. అందువలన ఎండలోకి సాధ్యమైనంత వరకు వెళ్ళకండి, ఒకవేళ వెళితే SPF 30ని పూసుకుని వెళ్ళండి.

4. రోజుకి రెండు సార్లు ముఖం కడుక్కోండి

రోజుకి రెండు సార్లు ముఖం కడుక్కోవడం మర్చిపోకండి. గ్లిసరిన్ సమపాళ్లలో ఉన్న పేస్ వాష్ న్నీ వాడడం మంచిది.

5. నూనె వస్తువులకు దూరంగా ఉండండి

ఫాస్ట్ ఫుడ్, బాధ నూనె ఉన్న ఆహారంకి ఎంత దూరం ఉంటె అంత మంచిది. ఎలాంటి ఆహారాలు తింటే చర్మం అసహ్యంగా జిడ్డుగా మారుతుంది. మేము అసలు తినకండి అని చెప్పలేదు కానీ తక్కువ తినండి అని చెప్తున్నాము.

కడుపులో పెరుగుతున్న బిడ్డతో పాటు మీ ఆరోగ్యం కూడా చూసుకోండి. జాగ్రత్తగా ఆరోగ్యాంగా ఉండండి. మీ ఆరోగ్యమే మా ఆకాంక్ష.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon