Link copied!
Sign in / Sign up
38
Shares

ఇంత చిన్న కాపర్ - టి మహిళలకు గర్భం రాకుండా ఎలా చేస్తుందో చూడండి..!

 

కాపర్ టీ గురించి మీరు తప్పకుండ వినే ఉంటారు. ఇది ఒక ఇంటర్యూట్రైన్ డివైస్ (ఐయూడి ). ఇది గర్భం రాకుండా ఆపుతుంది. ఇది చిన్నగాను అనువుగాని ఉంటుంది. దీనిని రాగి మరియు మెత్తటి ప్లాస్టిక్ తో తయారు చేస్తారు. డాక్టరు దీనిని గర్భాశయం లో అమర్చుతారు. కాపర్ టీ వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కానీ ఇది అందరికి అనుగుణంగా ఉండదు.

ఒక ఇంట్రాయుటెరైన్ డివైస్ అనేది చిన్నగా ఉంటుంది మరియు ప్రేగనాన్సీ రాకుండా ఆప్ ఒక యంత్రం . దీనిని యోని లో అమర్చుతారు. ఇది ఎక్కువ కాలం పని చేస్తుంది మరియు దీనిని మళ్ళీ ప్రభావం లేకుండా కూడా చేయవచ్చు.

రెండు రకాల ఐయూడి లు ఉన్నాయి.

1. హార్మోనల్ ఐయూడి

హార్మోనల్ ఐయూడి లేవేనోజ్స్త్రోల్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుంది, ఇది ప్రొజెస్టరాన్ హార్మోన్ లోని ఒక రకం. ప్రొజెస్టీన్ అనే హార్మోన్, ఇది ఫలదీకరణను నివారించడానికి ఋతు చక్రం సమయంలో గుడ్లను విడుదల చేస్తుంది. హార్మోనల్ ఐయూడి కాపర్ టీ కన్నా మెరుగుగా పని చేస్తుంది.

2. కాపర్ టీ ఐయూడి

ఈ ఐయూడి ని తరచూ వాడుతూ ఉంటారు.T- ఆకారపు పరికరం యొక్క కాండం చుట్టూ ఒక రాగి వైర్ ని చుడతారు. రాగి ఐయుడి 10 ఏళ్ల వరకు ఉండగలదు. ఇది గర్భనిరోధకత యొక్క అత్యంత ప్రభావవంతమైన యంత్రం గా భావిస్తారు.

ఎలా పనిచేస్తుంది?

అన్ని ఐయూడి పరికరాలు పురుష వీర్యాన్ని ప్రవేశించకుండా నిరోధిస్తాయి. ఐయూడి ఒంటరినే లైనింగ్ ని కూడా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా, గుడ్డు ఫలదీకరణం అయినప్పటికీ, అది గర్భాశయంలోని గోడపై అమర్చబడదు మరియు అందువల్ల పెరిగే అవకాశం లేదు.

హార్మోనల్ ఐయూడి మరియు కాపర్ టీ ఐయూడి వేరు వేరు విధాలు గా పని చేస్తాయి.‘T’ ఆకారంలో వుండే ప్లాస్టిక్, రాగి(copper)తో చుట్టబడివుంటుంది.  రాగి, ఒక వీర్య కణ నాశనము చేయగలడు , వీర్యలకు ఇది విషపూరితమైంది. ఇది గర్భాశయం లో మరియు ఫెలోపియన్ ట్యూబ్ నుండి ఒక రసాయన్నని విడుదల చేసి వీర్యలను నాసినం చేస్తుంది. ద్రవంలో తెల్ల రక్త కణాలు, కాపర్ అయాన్లు మరియు కొన్ని ఎంజైమ్లు ఉంటాయి. పరికరానికి అనుసంధానించబడిన తడులు (స్ట్రింగ్స్) కూడా ఉన్నాయి, ఇది పరికరం సరైన స్థానంలో ఉందో లేదో తనిఖీ చేయడానికి సహాయపడుతుంది.

కాపర్ టి యొక్క ప్రయోజనాలు:

కాపర్ టీ అత్యంత ప్రభావవంతమైన గర్భనిరోధక పద్ధతి. దీనికి హార్మోనలతో మందులతో ఎటువంటి సంబంధం లేదు. ఇది ఎక్కువ కాలం పని చేస్తుంది. మీరు ఏకాంతంగా కలుసుకున్న  ప్రతిసారి రక్షణ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు గర్భధారణ చేయాలి అనుకున్నపుడు దీని తీసేసి మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు. దీని ప్రభావాలు దానిని మీ యోని నుండి తీసేయగానే పనిచేయవు. మిగతా గర్భనిరోధక పద్ధతులు కన్నా దీని ఖర్చు తక్కువ.

కాపర్ టీ వలన కలిగే దుష్ప్రభావాలు :

కాపర్ టీ సెక్సువల్లీ ట్రాన్స్మిటడ్ రోగాలు (STD) నుంచి కాపాడలేడు. అంతే కాకుండా ఇది అమర్చుకున్న మహిళలకు నొప్పి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇవి కాకుండా నెలసరి వచ్చినపుడు మాములుగా కంటే ఎక్కువగా రక్తస్రావం అవుతుంది మరియు నెప్పిలు ఎక్కువగా వస్తాయి.  కొన్ని సందర్భాలలో కాపర్ టి ఉన్న ప్రదేశం నుండి పక్కకి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆలా అయినట్లు అయితే మీ డాక్టరు అవసరమైన చికిత్స ను చేస్తారు.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon