చక్కర, పేస్ట్ ద్వారా గర్భాన్ని ఇంట్లోనే ఎలా పరీక్షించుకోవచ్చు? మన పెద్దలు ఫాలో అయిన సహజ పద్ధతులు
ఏకాంతంలో పాల్గొన్న తర్వాత మీరు గర్భం దాల్చారా? లేదా? అని గర్భనిర్ధారణ కోసం హాస్పిటల్ కు వెళ్లకుండానే ఇంట్లోనే పరీక్షించుకోవచ్చు. ఇక్కడ చెప్పుకునే ఈ పద్ధతులను చాలామంది మహిళలు ఫాలో అయ్యారు కూడా. ఇలా చేయడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇంతకీ ఆ పద్ధతులు ఏంటో మీరే చూడండి.
వెనిగర్ టెస్ట్
ప్రస్తుతం గర్భనిర్ధారణ కోసం ఇంట్లో చేసుకునే పరీక్షలలో వెనిగర్ టెస్ట్ ను ఎక్కువగా చేసుకుంటున్నారు. ఒక కప్పులో వెనిగర్ ను కొద్ది మొత్తంలో తీసుకుని, ఇందులో గర్భనిర్ధారణ చేసుకోవాలనుకున్న మహిళ యూరిన్ కలపాలి. ఇలా కలిపిన తర్వాత బుడగలు రావడం సహజమే. కానీ రంగు మారడానికి కొంచెం టైం పడుతుంది. అలా రంగు మారితే గర్భం దాల్చినట్లు, రంగు మారకపోతే గర్భం దాల్చనట్లు గుర్తించాలి. గర్భ నిర్ధారణ అయితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
పంచదారతో గర్భ పరీక్ష
గర్భనిర్ధారణ పరీక్ష కోసం ఈ పనిని ఉదయం నిద్రలేచిన వెంటనే చేయడం మంచిది. రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల పంచదారను ఒక కప్పులోకి తీసుకుని, ఉదయాన్నే గర్భనిర్ధారణ పరీక్ష చేయాలనుకుంటున్న మహిళ యూరిన్ ను అందులో నింపాలి. ఇలా చేసినప్పుడు పంచదార కరగకుండా సమూహాలుగా ఉంటే గర్భం దాల్చినట్లు, పంచదార కరిగినట్లయితే గర్భం దాల్చనట్లు. ఉదయాన్నే చేయడం మంచిది.
బ్లీచింగ్ పౌడర్ టెస్ట్
గర్భనిర్ధారణ చేసుకోవాలనుకుంటున్న మహిళ ఒక కప్పులో బ్లీచింగ్ పౌడర్ ఉంచి అందులో యూరిన్ పోయాలి. ఇలా ఈ రెండు కలిసిన తర్వాత నురుగులా ఏర్పడి బుడగలు వస్తున్నట్లయితే మీరు గర్భం దాల్చారని, రాకపోయినట్లయితే మీరు గర్భం దాల్చలేదని గుర్తించాలి.
టూత్ పేస్ట్ పరీక్ష
ఈ పరీక్ష చేసుకోవడానికి కొంచెం ఎక్కువ సమయమే పడుతుంది. ముందుగా ఒక కప్పులో కొద్దిగా టూత్ పేస్ట్ ఉంచి, అందులో గర్భనిర్ధారణ చేసుకోవాలనుకుంటున్న స్త్రీ యూరిన్ ను పోయాలి. ఇలా కలిపిన తర్వాత నీలి రంగులో లేదా నురగలుగా వస్తే గర్భం దాల్చినట్లు, అలా కాకుండా సాధారణంగా ఉంటే గర్భం దాల్చనట్లు.
యూరిన్ టెస్ట్
సాధారణంగా వైద్యులు సైతం యూరిన్ టెస్ట్ ద్వారానే మీరు గర్భం దాల్చారా లేదా అని నిర్ధారణ చేసుకుంటారు. ముందుగా ఒక బాటిల్ లోకి గర్భనిర్ధారణ చేసుకోవాలి అనుకునే మహిళ యూరిన్ ఉంచాలి. మూడు లేదా నాలుగు గంటల పాటు దానిని తాకకూడదు. ఆ తర్వాత మూత్రం ఉపరితలంపై తెలుపు రంగులోకి మారినట్లయితే గర్భం దాల్చినట్లు, అలా కాకుండా యూరిన్ రంగు మారకుండా మాములుగా ఉంటే గర్భం దాల్చనట్లు.
ఈ పరీక్షలు చాలామంది మహిళలు చాలా ఏళ్లుగా ఫాలో అవుతూ గర్భనిర్ధారణ పరీక్షలు చేసుకుంటున్నారు. వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని కూడా చెబుతున్నారు.
ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.
ఇవి కూడా చదవండి.
భర్తే దగ్గరుండి భార్యకు కాన్పు చేశాడు…. వారికి కవలలు పుట్టారు