ఫుడ్ చార్ట్ : 11 నెలల పిల్లల కోసం రోజు తినిపించాల్సిన ఆహారాలు
11 నెలల వయసులో పిల్లలు సాలిడ్ ఫుడ్ ను ఎక్కువగా తినడం మొదలుపెడతారు. గొడవపెట్టకుండా తినడానికి ప్రయత్నిస్తారు. మీరు కొత్తగా చేర్చే ఆహారాలను ఇష్టపడుతారు. ఇప్పుడు మీరు చేయాల్సింది, పిల్లలకి పోషక విలువలతో కూడిన సాలిడ్ ఫుడ్, ఒక క్రమ ప్రకారం అందించడం. మీకోసం 11 నెలల పిల్లలకు రోజు ఎలాంటి ఆహారం తినిపించాలో, పూర్తి వివరాలతో ఫుడ్ చార్ట్ అందిస్తున్నాం…
సోమవారం
బ్రేక్ ఫాస్ట్ కి ముందు : బ్రెస్ట్ మిల్క్
బ్రేక్ ఫాస్ట్ : కిచడి
లంచ్ ముందు : బ్రెస్ట్ మిల్క్
లంచ్ : అన్నం పప్పు
సాయంకాలం స్నాక్స్ : ఏదైనా పండు
డిన్నర్ : దోశ
డిన్నర్ తరువాత : బ్రెస్ట్ మిల్క్
మంగళవారం
బ్రేక్ ఫాస్ట్ కి ముందు : బ్రెస్ట్ మిల్క్
బ్రేక్ ఫాస్ట్ : వెజిటబుల్ దోశ లేదా ఇడ్లి
లంచ్ ముందు : బ్రెస్ట్ మిల్క్
లంచ్ : పెరుగన్నం, ఉడకపెట్టిన క్యారట్ లేదా బంగాళదుంప
సాయంకాలం స్నాక్స్ : ఏదైనా పండు
డిన్నర్ : అరటి పండు, ఓట్స్ కలిపి తినిపించచ్చు
డిన్నర్ తరువాత : బ్రెస్ట్ మిల్క్
బుధవారం
బ్రేక్ ఫాస్ట్ కి ముందు : బ్రెస్ట్ మిల్క్
బ్రేక్ ఫాస్ట్ : ఏదైనా కొత్త అలవాటు చేయాలనుకుంటే, మీరు ఇంట్లో చేసుకునే ఏదైనా
తినిపించండి
లంచ్ ముందు : బ్రెస్ట్ మిల్క్
లంచ్ : కిచిడి
సాయంకాలం స్నాక్స్ : అరటి పండు
డిన్నర్ : చపాతీ
డిన్నర్ తరువాత : బ్రెస్ట్ మిల్క్
గురువారం
బ్రేక్ ఫాస్ట్ కి ముందు : బ్రెస్ట్ మిల్క్
బ్రేక్ ఫాస్ట్ : రాగి దోశ
లంచ్ ముందు : బ్రెస్ట్ మిల్క్
లంచ్ : అన్నం సాంబార్
సాయంకాలం స్నాక్స్ : క్యారట్ సూప్
డిన్నర్ : రోటి , వెజిటబుల్ కర్రీ
డిన్నర్ తరువాత : బ్రెస్ట్ మిల్క్
శుక్రవారం
బ్రేక్ ఫాస్ట్ కి ముందు : బ్రెస్ట్ మిల్క్
బ్రేక్ ఫాస్ట్ : గోధుమ దోశ
లంచ్ ముందు : బ్రెస్ట్ మిల్క్
లంచ్ : అన్నం, ఏదైనా కూర
సాయంకాలం స్నాక్స్ : ఆపిల్ మిల్క్ షేక్
డిన్నర్ : చపాతీ లేదా రోటి
డిన్నర్ తరువాత : బ్రెస్ట్ మిల్క్
శనివారం
బ్రేక్ ఫాస్ట్ కి ముందు : బ్రెస్ట్ మిల్క్
బ్రేక్ ఫాస్ట్ : బ్రెడ్ ఆమ్లెట్
లంచ్ ముందు : బ్రెస్ట్ మిల్క్
లంచ్ : అన్నం, నెయ్యి, పప్పు
సాయంకాలం స్నాక్స్ : ఏదైనా పండ్ల రసం
డిన్నర్ : దోశ
డిన్నర్ తరువాత : బ్రెస్ట్ మిల్క్
ఆదివారం
బ్రేక్ ఫాస్ట్ కి ముందు : బ్రెస్ట్ మిల్క్
బ్రేక్ ఫాస్ట్ : ఉప్మా
లంచ్ ముందు : బ్రెస్ట్ మిల్క్
లంచ్ : అన్నం, గుడ్డు , ఏదైనా కూర
సాయంకాలం స్నాక్స్ : ఏదైనా పండ్ల రసం
డిన్నర్ : దోశ లేదా రోటి
డిన్నర్ తరువాత : బ్రెస్ట్ మిల్క్
ఈ వయసులో మీరు పిల్లలకు ఏ ఆహారం తినిపించాలనుకున్న, బాగా ఉడకపెట్టి, మెత్తగా నలిపి తినిపించండి. పెద్ద ముక్కలుగా తినిపిస్తే గొంతులో అడ్డం పడచ్చు.
ఇవి కూడా మీకు ఉపయోగకరం కావచ్చు..
10 నెలల పిల్లలకు పెట్టాల్సిన ఆహారం
