Link copied!
Sign in / Sign up
20
Shares

ఎవరి మెదడు త్వరగా ఎదుగుతుంది? ఆడ పిల్లలదా లేదా మగ పిల్లలదా!!

బిడ్డ జన్మించాక తల్లిగా అన్ని విషయాలలో జాగ్రత్త తీసుకుంటారు. బిడ్డ బరువు పెరగడానికి కావాల్సిన ఆహరం, తల్లి పాలు అందిస్తారు. బిడ్డ చర్మం, జుట్టు, రంగు ఇలా అన్ని విషయాలలో బిడ్డకు ఏది మంచిదో తెలుసుకుని మరి బిడ్డ కోసం అవి చేస్తారు. కానీ మీరు బిడ్డ విషయంలో ద్రుష్టి పెట్టని ఒక విషయం, బిడ్డ మెదడు మరియు మానసిక ఎదుగుదల. మీరు అంతగా ద్రుష్టి పెట్టని ఈ విషయం మీ పిల్లల జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అసలు మెదడు ఎదుగుదల ఆడ పిల్లలలో, మగ పిల్లలలో ఎలా ఉంటుంది? పూర్తి తెలుసుకుందాం.

మెదడు ఎదుగుదల ఎలా జరుగుతుంది?

పుట్టినప్పటి నుండి మూడు సంవత్సరాలకు పిల్లల మెదడు మూడింతలు ఎదుగుతుంది. కొన్ని వేల న్యూరాన్లు ఏర్పడుతాయి. శరీర కదలికలు, ఆలోచన, జ్ఞాపక శక్తి, చేతన చలనం, మాటలు బాష నేర్చుకోవడం ఇలా అనేక క్రీయలను మెదదు ఎదుగుదల ప్రసభావం చేస్తుంది. పిల్లలలో మెదడు ఎదుగుదల ఒక ప్రాంతంలో త్వరగా జరుగుతుంది. ఆ ప్రాంతం కదలికలను నిర్దేశిస్తుంది. జ్ఞాపక శక్తిని,  ప్రభావితం చేసే మెదడు భాగం కొంచెం ఆలస్యంగా ఎదుగుతుంది.

పిల్లలకు పూర్తి పోషకాలతో కూడిన ఆహరం, మెదడుకు పదును పెట్టె ఆటలు వారి మెదడు ఎదుగుదలను వేగవంతం చేస్తాయి.

మెదడు ఎదుగుదలను ఎలా కొలుస్తారు?

పిల్లల తల చుట్టు కొలతను కొలవడం ద్వారా మెదడు ఎదుగుదలను అంచానా వేస్తారు. మీరు సంప్రదిస్తున్న డాక్టర్, కొన్ని నెలల వ్యవధిలో తల చుట్టు కొలతను ఒక టేప్ ద్వారా కొలుస్తారు. ఈ కొలతల ఆధారంగా పిల్లల మెదడు ఎదుగుదల సాధారణంగా జరుగుతుందా లేదా తెలుసుకోవచ్చు.

ఈ చార్ట్లో పిల్లల తల చుట్టూ కొలత ఎంత ఉండాలో చూడండి...

కొలతలు ఇంచుల్లో

 

ఎవరి మెదడు త్వరగా ఎదుగుతుంది?

ఈ మధ్య జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం, మగ పిల్లలలో మెదడు త్వరగా ఎదుగుతుంది అని తేలింది. ఆడ పిల్ల మెదడు ఎదుగుదల నిదానంగా జరిగిన పూర్తి స్థాయిలో ఎదుగుతుంది. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon