Link copied!
Sign in / Sign up
9
Shares

ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొంటే గర్భం వస్తుంది?

ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొంటే గర్భం వస్తుంది?సాధారణంగా పురుష వీర్యం (శుక్రకణాలు) మహిళల అండంతో ఫలదీకరణం చెందినప్పుడు మహిళలు గర్భం పొందుతారు. అలాగే శృంగారం చేసే భంగిమలు కూడా గర్భం రావడానికి ముఖ్యమే అని గుర్తించాలి. సెక్స్ లో డైలీ పాల్గొనటం వలనే గర్భం రాదు.

పురుష వీర్యకణాలు ఎక్కువ సమయం యోనిలో ఉండటం వలన గర్భం దాల్చుతారు. అది కూడా మహిళలకు అండం విడుదల అయ్యే సమయంలో గర్భం దాల్చుతారు. మహిళలకు నెలకు ఒకసారి మాత్రమే అండం విడుదల అవుతుంది. అదే మగవారిలో వేల సంఖ్యలో ఒక్కసారి శుక్ర కణాలు విడుదల అవుతాయి. మాములుగా మగవారి నుండి విడుదలైన మహిళల శరీరంలోకి ఐదు రోజుల వరకు ఉంటాయి. అదే మహిళల నుండి విడుదలయ్యే అండం ఏడు నుండి పన్నెండు గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో శుక్రకణాలు అండంతో ఫలదీకరణం చెందినట్లయితే గర్భం వస్తుంది. అండంతో ఫలదీకరణం చెందిన తర్వాత పది గంటలలో పిండం ఏర్పడుతుంది.

మరి శృంగారంలో ఎప్పుడు పాల్గొనాలి అనే అనుమానం ఇంకా ఉంది కాబట్టి మహిళలలో అండం విడుదలకు 4 లేదా 5 రోజుల ముందుగానీ, అండం విడుదలకు ముందు రోజు సంభోగం చేయడం వలన గర్భాన్ని పొందవచ్చు. మహిళలకు అండం ఎప్పుడు విడుదల అవుతుందో తెలిసే ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో సంభోగం చేస్తే సరిపోతుంది. అలాగే యోనిలోపల మహిళల వీర్యం ఉండేలా శృంగార భంగిమలు పాటించాలి.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

మొదటి ఏడాది పిల్లల ఎదుగుదలను గుర్తించడానికి అతి ముఖ్యమైన 3 కొలతలు

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon