Link copied!
Sign in / Sign up
20
Shares

ఈ వీడియో చివరి వరకు చూస్తే చెవిలో ఎంత ప్రమాదం దాగి ఉందో మీకే తెలుస్తుంది


మన శరీరంలో అణువణువు మనకు ఎంతో అవసరం. మన శరీర భాగాలను జాగ్రత్తగా చూసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అదే శరీర భాగాలను సరిగా పట్టించుకోకపోతే అవి మన జీవితాలను, ప్రాణాలను ప్రమాదంలోకి నేడుతాయి. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

మన చెవిలో ఏర్పడే కురుపులు కూడా అలాంటివే. అవి చిన్నగా ఉన్నప్పుడు మనం పట్టించుకోము, కానీ అవి పెద్దవి అయ్యి మనకు ప్రమాదంగా మారుతాయి. చెవిలో లేదా ఇతర శరీర భాగాల చర్మంలోని నూనె గ్రంథుల నుండి నూనె విడుదలవుతుంది. మనం సరిగా చెవులను తుడుచుకోకపోయిన అవి చర్మంలోని పోరలను మూసి వేస్తాయి. ఆ ప్రాంతంలో కురుపులు ఏర్పడుతాయి. అవి పెద్దగా మారిపోయి చెవికె ప్రమాదంగా మారుతాయి. వాటిని బ్లాక్ హెడ్స్ అంటారు.

చెవిలో బ్లాక్ హెడ్స్ పెద్దవిగా మారిపోతే ఎంత ప్రమాదమొ ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది…

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon