Link copied!
Sign in / Sign up
21
Shares

ఈ నెలలో ప్రజాదరణ పొందిన టాప్ 10 భారతీయ పిల్లల పేర్లు


ప్రతి తల్లితండ్రుల కోరిక తమ పిల్లల అందరికన్నా ప్రత్యేకంగా ఉండాలని. మంచి పేరు కోసం, కసరత్తు, పిల్లడు కడుపులో పడగానే మొదలవుతుంది. కొంతమంది ఇంకా ముందే మొదలుపెడుతారు. పిల్లల పేరు కోసం మీ వెతుకులాటను, కొంచెం సులువు చేయడానికి,  ఈ  నెలలో ప్రజాదరణ పొందిన పిల్లల పేర్లు ఇక్కడ చూడండి…

మీ పాప కోసం…

1. AADYA - ఆద్య

అన్ని విషయాల్లో మొదటిది

2. SWARA - స్వర

సంగీత స్వరం వంటిది

3. VIVIKTHA - వివిక్త

వివేకవంతురాలు

4. ISHANI - ఇషాని

దుర్గామాతకి మరో పేరు

5. MEHER - మెహెర్

దయ కలిగిన వ్యక్తి

 
మీ బాబు కోసం….

1. AARAV - ఆరవ్

ప్రశాంతత కలిగిన వాడు

2. VIHAAN - విహాన్

అరుణోదయాన్ని తీసుకొచ్చు వాడు

3. YUG - యుగ్

యుగపురుషుడు

4. DIVIT - దివిత్

శాశ్వతమైన వాడు

5. ZIAN - జియాన్

ప్రశాంతత కలవాడు 

అందరికి తప్పకుండా  SHARE చేయండి 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon