Link copied!
Sign in / Sign up
16
Shares

ఈ కాలం పిల్లలకు సరిపోయే అప్పటి 10 సాంప్రదాయమైన పేర్లు

పిల్లలకు పేరు పెట్టడం అంత సామాన్యమైన విషయం ఏమి కాదు. పిల్లలు పుట్టక ముందు నుంచే ఎలాంటి పేరు పెట్టాలా అని చాలా ఆలోచిస్తాం. అందరి సలహాలు తీసుకుంటాం. పిల్లల పేర్ల విషయంలో ఎక్కువ మంది కోరుకునేది, తమ పిల్లల పేర్లు చాలా ప్రత్యేకంగా ఉండాలని అలాగే ఆధునికంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ మధ్య చాలా మంది తల్లితండ్రులు పిల్లలకు సంప్రదాయమైన పాత పేర్లు పెడుతున్నారు.  అలాంటి కొన్ని ప్రత్యేకమైన, సంప్రదాయమైన పేర్లు మీ కోసం…

1. ఇంద్రజీత్

ఇంద్రుడిని జయించిన వాడు అని అర్ధం.

2. హన్స్

హంస లాగా స్వచ్ఛమైన వారు అని అర్ధం.

3. కరణ్ వీర్

కర్ణుడి లా వీరత్వం కలిగిన వాడు.

4. కబీర్

మంచి వ్యక్తిత్వం కలవాడు అని అర్ధం.

5. రుద్ర

బాధను నిర్ములించే వాడు అని అర్ధం.

6. ధృవ్

ప్రకాశమైన నక్షత్రం అని అర్ధం.

7. అర్జున్

ధైర్యం, తెలివి, వ్యక్తిత్వం కలిగిన వాడు.

8. సిద్దార్ద్

బుద్ధుడి మొదటి పేరు.

9. నీల్

నీల కంఠుడైన శివుడికి మరో పేరు.

10. అభిమన్యు

ధైర్య సాహసాలు కలవాడు అని అర్ధం. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon