Link copied!
Sign in / Sign up
18
Shares

ఈ ఏడాది ప్రజాదరణ పొందిన టాప్ 10 తెలుగు ఆడపిల్లలపేర్లు : అన్ని ప్రత్యేకమైనవే…


ఇంట్లో ఆడపిల్ల పుడితే ఆ సంతోషమే వేరు. కుటుంబానికి అదృష్టం తీసుకురావడానికి మహా లక్ష్మే పుట్టిందనుకుంటాం. మరి అలాంటి బంగారంలాంటి కూతుర్లకు ఎలాంటి పేరు పెట్టాలని ఆలోచిస్తున్నారా?. ఆడపిల్లల పేరు కోసం మీ వెతుకులాటను, కొంచెం సులువు చేయడానికి, ఈ ఏడాది ప్రజాదరణ పొందిన పిల్లల పేర్లు ఇక్కడ చూడండి…మీ పాప కోసం..

1. ఆరాధ్య - Aradhya

అర్ధం : పూజింప దగినది

2. ఆరుషి - Arushi

అర్ధం : సూర్యుని మొదటి కిరణం వంటిది

3. అర్హ  - Arha 

అర్ధం : శివుడి అంశ 

4. శుభశ్రీ - Shubashri 

అర్ధం : ఎప్పుడు శుభాలను కలిగిస్తుంది

5. హర్షిత - Harshita

అర్ధం : అందరికి సంతోషాన్ని పంచుతుంది

6. త్విష - Twisha

అర్ధం : సంస్కృతంలో కాంతి అని అర్ధం

7. అద్వైక - Adwika

అర్ధం : ప్రత్యేకమైనది

8. హేమాశ్రీ - Hemashri

అర్ధం : విలువైనది

9. అమోఘ - Amogha

అర్ధం : అమోఘమైనది

10. రిథిమా - Riddhima

అర్ధం : లక్ష్మి దేవికి మరో పేరు

తప్పకుండా అందరికి SHARE చేయండి

ఇవి కూడా చదవండి

ఆగస్టు నెలలో ప్రజాదరణ పొందిన టాప్ 10 భారతీయ పిల్లల పేర్లు

ఈ సంవత్సరములో ప్రజాదరణ పొందిన 10 పిల్లల పేర్లు

అద్భుతమైన మరియు అర్ధవంతమైన 10 పిల్లల పేర్లు

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon