Link copied!
Sign in / Sign up
10
Shares

ఈ బిడ్డ బ్రతికింది కొద్ది నిమిషాలే కానీ వేల గుండెల్ని కదిలించింది..!!

ఏమి జరిగిందంటే

అలెక్సిస్ తన భర్త జాషువా, వీరికి ఇద్దరు ఆడపిల్లలు. సంతోషమైన చిన్న కుటుంబం. ఆ సంతోషాన్ని ఇంకొంచెం పెంచడానికి అలెక్స్ గర్భవతి అయ్యింది. కుటుంబం మొత్తం ఎంతో సంతోషిచింది. ఆడపిల్లలు ఇద్దరు తమకు ఇంకో బుల్లి తమ్ముడు లేదా చెల్లి వస్తుందని చాలా సంబరంతో ఉన్నారు. రోజులు గడుస్తున్నాయి. అందరూ తమ కుటుంబంలోకి ఇంకో బిడ్డను ఆహ్వానించడానికి సిద్ధంగా వున్నారు.

కానీ ఇంతలో 19 వారాల ప్రెగ్నన్సీ తో ఉన్నఅలెక్స్ , గర్భ స్రావం జరిగి, తన బిడ్డను కనింది,  కానీ ఆ బిడ్డను బతికించుకోలేక పోయింది. కుటుంబం మొత్తం శోకం లో మునిగి పోయింది . ఆ 19 వారాల బిడ్డ ఫోటోలను తమ బ్లాగ్ లో పెట్టి, తమ బాధను అందరితో పంచుకున్నారు. తన బుల్లి పాదాలు, చేతులు చూసి కన్నీరు పెట్టుకున్నారు . సామజిక మాధ్యమాల ద్వారా ప్రపంచం మొత్తం వారికి ఓదార్పును అందిస్తుంది.

ఇవే ఆ ఫోటోలు….

ఆ కుటుంబం మొత్తం ఎదురుచూసింది ఈ బిడ్డ కోసమే 

                                                                            

 అమ్మతో ......
నాన్నతో...
అక్కలతో...
ఈ భూమిని తాకకుండానే వెళ్ళిపోయిన చిన్ని పాదాలు 
అమ్మ చేతుల్లో తన బుల్లి చేతులు 

మీరు కూడా SHARE చేయండి 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon