Link copied!
Sign in / Sign up
3
Shares

ఈ బాబు పుట్టిన 5 సెకండ్లకే నవ్వి ప్రపంచ రికార్డు సృష్టించాడు!!


అమ్మ కడుపు నుండి బయటకు వచ్చిన వెంటనే పిల్లలు సహజంగా ఏడుస్తారు. అది అందరికి తెలిసిందే. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో అప్పుడే పుట్టిన ఒక బాబు నవ్వాడు అనే వార్త, హల్ చల్ చేస్తుంది.

అసలు ఏమి జరిగింది?

కొన్ని రోజుల నుండి సామజిక మాధ్యమాలలో, అప్పుడే పుట్టిన బాబు నవ్వుతూ వున్న ఫోటో వైరల్ అవుతుంది. దానితో పాటు ఒక కథనం ప్రచారం జరుగుతుంది. ఆ ఫొటోలోని బాబు పుట్టిన 5 సెకండ్లకే నవ్వాడని, అలా జరగడం ప్రపంచంలోనే మొదటి సారి అవడం వలన, ఈ బాబు పేరు మీద ప్రపంచ రికార్డు నోమోదయ్యింది అనే వార్త ప్రచారం జరుగుతుంది. దీని మీద భిన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

వార్త నిజమైయినా అబద్ధమైన, ఆ ఫొటోలో అమ్మ పక్కనుండి మనల్ని చుస్తూ నవ్వుతున్న బాబు అందరి మనసులను దోచుకుని రికార్డు సృష్టించేటట్టున్నాడు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon