Link copied!
Sign in / Sign up
10
Shares

తల్లికి కాన్పు చేసిన 12 ఏళ్ళ కూతురు : అమ్మ గొప్పదనాన్ని తెలిపే 10 ఫోటోలు, గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడండి..

సహజంగా కాన్పు ఎవరు చేస్తారు? ఈ రోజుల్లో అందరూ కాన్పు కోసం హాస్పిటల్స్’కు వెళ్తున్నారు కనుక, సహజంగా కాన్పులన్నీ డాక్టర్లు, నర్సులు చేస్తారు. కానీ దీనికి పూర్తి భిన్నమైన సంఘటన అమెరికాలోని మిస్సిసిపిలో జరిగింది.  ఒక 12 ఏళ్ళ పాప తన అమ్మకు తనే కాన్పు చేసింది.పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం….

అసలేం జరిగింది?

జేసీ కి 12 ఏళ్ళు, తన అమ్మ నాన్నతో కలిసి మిస్సిసిపిలో ఉంటుంది. జేసీ తన చదువుల్లో, ఆటల్లో ఎంతో చురుకుగా ఉంటుంది.  తాను డాక్టర్ అవ్వాలన్నది తన లక్ష్యం. తన ఎప్పుడు తన తల్లితండ్రులను అడిగే కోరిక, తనకు తమ్ముడు కావాలని. తను పుట్టిన 12 సంవత్సరాలకు తన కోరిక తీరింది. తల్లి గర్భవతి అయ్యింది అని తెలిసిన మరుక్షణం నుండి జేసీ ఆనందానికి అవధులు లేవు. తన తల్లికి సంబందించిన అన్ని జాగ్రత్తలను తనే దగ్గరుండి చూసుకునేది. కాన్పుకు సమయం దగ్గర పడుతున్నకొద్ది జేసీకి ఉత్త్సహం పెరుగుతువచ్చింది. ఇలా జరుగుతుండగా ఒక రోజు “కాన్పు జరిగే సమయంలో కూడా నేను అమ్మ పక్కనే ఉంటాను. తమ్ముడిని ముందు నేనే చూడాలి” అని తన కోరికను తల్లి తండ్రుల దగ్గర చెప్పింది. ముందు తల్లితండ్రులు వద్దు అని చెప్పిన, తన కోరికను కాదనలేకపోయారు. హాస్పిటల్ సిబ్బంది కూడా ఇందుకు ఒప్పుకుంది. కాన్పు రోజు రానే వచ్చింది. జేసీ సిద్దమయ్యింది. డాక్టర్ల సహాయంతో తనే దగ్గర ఉండి,  తన చేతులతోనే కాన్పు చేసింది. తన తమ్ముడిని మొదట తనే చూసింది. బొడ్డు తాడు తనే తెంపింది.

అయితే ఇదంతా జరుగుతున్న సమయంలో తీసిన ఫోటోలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.  తన తల్లి కోసం జేసీ పడిన తపన, తన కళ్ళలో ఆనందం అందరి మనసులను గెలుచుకుంటున్నాయి. ఆ ఫోటోలు మీ కోసం….

కాన్పు చేయడానికి సిద్దమవుతు...

 

తన  తమ్ముడిని చూసిన ఆ క్షణం.....ఆనందం, ఆశ్చర్యం, ఉత్సాహం, ఉద్వేగం....తన కళ్ళలో నిండిపోయాయి...

 

 

 

బొడ్డు తాడు కత్తిరిస్తూ...

 

తమ్ముడిని బయటకు తీసాక..

 

కాన్పు తరువాత తన ముద్దుల తమ్ముడితో...

దీని మీద కొందరు ఇలా చేయడం సరైనదేనా అనే భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే నిపుణులు ఇలా అంటున్నారు “ వయసు వచ్చిన ఆడపిల్లలు… గర్భధారణ, పీరియడ్స్, డెలివరీ అందులో ఉండే సమస్యలు ముందే తెలుసుకోవడం., ఈ విషయాలలో వారి జ్ఞానాన్ని పెంచుతుంది. వాళ్ళను ముందే అన్నిటికి సిద్దపరిచినట్టు అవుతుంది. డాక్టర్ల పర్వేక్షణలో ఇలా చేయడం తప్పుకాదు” అని చెప్తున్నారు.

ఈ సంఘటన మీద మీ అభిప్రాయాన్ని comment చేయండి… సరైనది అయితే right….తప్పు అయితే wrong…అని comment చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon