Link copied!
Sign in / Sign up
0
Shares

ఈ 10 అమ్నియోటిక్ స్యాక్ తో పాటు పుట్టిన పిల్లల ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోతారు!!

సహజంగా పిల్లలు కడుపు నుండి బయటకు వచ్చేటప్పుడు,ఎలా వస్తారో మీకు తెలిసిందే. కానీ అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఈ పిల్లలు అమ్నియోటిక్ సంచితో పాటు అలానే బయటకు వచ్చారు. అమ్నియోటిక్ సంచి కడుపులోని పిండాన్ని సురక్షితంగా ఉంచుతుంది. అందులో ఉండే ద్రవాలు పిండం సులువుగా కదలడానికి వెసులుబాటును కలిగిస్తాయి.

అయితే పిల్లలు కడుపు నుండి బయటకు వచ్చే సమయంలో, ఈ సంచి చిరిగిపోతుంది. బిడ్డ బయటకు వస్తాడు. కానీ ఈ పిల్లలు ఆ సంచితో పాటు అలానే బయటకు వచ్చేసారు.ఆశ్చర్యం కలిగించే అమ్నియోటిక్ స్యాక్ తో పాటు పుట్టిన పిల్లల ఫోటోలు ఇక్కడ చూడండి… 

#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon