Link copied!
Sign in / Sign up
59
Shares

ఏడాది నిండిన పిల్లలకు ఉదయం తినిపించడానికి రెండు అద్భుతమైన వంటకాలు

ఒక ఏడాది నిండిన పిల్లలకు అనేక రకాల ఆహారాలను ఇవ్వచ్చు. అదే సమయంలో మీరు  ఇచ్చే ఆహారం పోషకాలతో నిండివుండాలి. అది వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది. పిల్లలకు ఉదయం అల్పాహారంగా ఇవ్వదగిన, రెండు సులువైన వంటకాలు ఎలా యూ చేయాలో ఇక్కడ తెలుసుకోండి.   

పన్నెండు నెలలు వయసు గల పిల్లలు మనం తినే లాగా మాములుగా తినలేరు. అందువలన వారికబాగా మెత్తగా చేసి సులువుగా నమిలి తినేలా తినిపించండి.

అల్పాహారం 
రవ్వ ఉప్మా

కావాల్సిన పదార్ధాలు:

1 . రావా 1 1/2 కప్పు

2 . ఉడికించిన క్యారెట్ మొక్కలు.

౩. చిన్నగా తరిగిన మరియు ఉడికించబడిన బీన్స్ ( ఆరు లేదా ఎనిమిది)

4 . ఉడికించిన బఠాణీలు ( 1/4 కప్ )

5 . క్యాప్సికమ్ ( ఒకటి)

6. ఉల్లిపాయ ( ఒకటి)

7. పచ్చి మిర్చి ( మూడు )

8. అల్లం ( ఒక చిన్న ముక్క )

9. స్వచ్యమైన ఆలివ్ నూనె ( రొండు టేబుల్ స్పూన్స్ )

10 . ఆవాలు ( అరా టేబుల్ స్పూన్ )

11. కరివేపాకు ఆకులు ( 15-20 )

12. రొండు టేబుల్ స్పూన్స్ పెసర పప్పు

13. ఉప్పు తగినంత

తయారి విధానం :

1. ఉల్లిపాయ, పచ్చి మిరపకాయలు మరియు అల్లం ని ముక్కలు తరగాలి. ఒక నాన్ స్టిక్ పెనం లో స్వచ్యమైన ఆలివ్ నూనె ను పోయండి. ఆవాలు, అల్లం, మినపప్పు మరియు కరివేపాకు వేసి ఒక నిమిషం వేయించండి.

2. ఉల్లిపాయలు వేసి రొండు నిముషాలు వేయించండి. ఇంకొక నాన్ స్టిక్ పెనం లో మూడు కప్పుల నీళ్లను వేడి చేయండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తరువాత తరువాత అందులో రావా ని వేసి రొండు నిమిషాలపాటు కలపండి.

3. పచ్చి మిర్చి మరియు ఉప్పు వేసి కలపండి. ఒకనిమిషం పటు వేయించండి. క్యాప్సికమ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి.

4. వేడి చేసిన నీళ్లను పెనం లో వేసి అది ఆవిరి అయ్యేదాకా వండండి. తరిగి పెట్టుకున్న క్యారట్, బీన్స్, బఠాణీలు వేసి బాగా కలపండి. మూత పెట్టి ఒక రొండు నిమిషాల పటు ఉడకనివ్వండి.

5. క్యాప్సికమ్ వేసి కలపండి. మల్లి మూత పెట్టేయండి రావా బాగా ఉడికే దాక. వేడి గా సర్వ్ చేసుకోండి.

6. దీనికి మీరు కొత్తిమీర ఆకులు వెస్కొని గార్నిష్ కూడా చేసుకోవచ్చు లేదా తాజాగా చిక్కుకున్న కొబ్బరి తో సర్వ్ చేసుకోవచ్చు.

ఆలూ పరాఠా

కావాల్సిన పదార్ధాలు:

ఆలూ కూర కోసం కావలిసిన పదార్ధాలు

1. రెండు పెద్ద బంగాళా దుంపలు. వీటిని తొక్క తీసేసి ఉడికించి పెట్టుకోవాలి.

2. ఒక టేబుల్ స్పూన్ తరిగిన అల్లం

3. ¾ టేబుల్ స్పూన్ కారం

4. ½ టేబుల్ స్పూన్ ధనియాల పొడి

5. తగినంత ఉప్పు

6. ¼ టేబుల్ స్పూన్ గరం మసాలా

7. 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర ఆకులు ( చిన్న తరుగుకోవాలి)

8. ½ టేబుల్ స్పూన్ ఆంచూర్ పొడి

9. ¼ టేబుల్ స్పూన్అజ్వాయిం గింజలు

పరాఠా పిండి కొరకు కావలసిన పదార్ధాలు 

1. 1 కప్పు గోధుమ పిండి

2. తగినంత ఉప్పు

3. 1 టేబుల్ స్పూన్ నూనె

4. పిండి కలపడానికి తగినంత

5. ¼ కప్పు గోధుమ పిండి డిస్టింగ్ కొరకు

తయారి  విధానం :

ఆలూ కూర 

1. ముందు గా ఒక గిన్నె లో బంగాళా దుంపలను తీసుకుని బాగా మెదపండి.

2. దాని తరువాత లిస్టు లో చెప్పబడిన పదార్ధాలు అన్ని వేసి బాగా కలపండి

పరాఠా పిండి కలపడం :

1. ముందు గా పెద్ద గిన్నె లో గోధుమ పిండి తీసుకుని అందులో తగినంత ఉప్పు వేయండి

2. నీళ్లు వేసి ఐదు నిమిషాల పాటు బాగా కలపండి .

3. పిండి అతుక్కోకుండా ఉండటానికి కొద్దిగా నెయ్యి వేసి కలిపి ఆలా ఇరవై నిముషాలు పక్కన పెట్టేయండి

ఆలు పరాఠా ను అమర్చి రోల్ చేయు విధానం

1. ముందుగా కొంచెం కలిపినా పిండి తీసుకొని చిన్న ఉండలు చేసి పెట్టుకోండి

2. ఆలు కూరను మధ్యలో పెట్టండి

3. చుట్టుపక్కలవి తీసుకొని (పిండి ఉండలు) మధ్యలోకి రండి.

4. బాగా నొక్కండి

5. కొంచెం పిండి జల్లి నచ్చిన సైజు లో పరోటా చేసుకోండి

ఆలూ పరాఠా వేయించే విధానం

1. ముందుగా ఒక వేడి అయినా తవా లో ముందుగా చేసి పెట్టుకుని పరాఠా ను రొండు వైపులా వేయించండి.

2.కొద్దిగా నెయ్యి లేదా నూనె వేయండి

3. ఆఖరిగా  ఆలూ పరాఠా ను సాస్ , రైతా లేదా ఆవకాయ తో సర్వ్ చేస్కోండి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon