Link copied!
Sign in / Sign up
2
Shares

డెలివరీ తరువాత జుట్టు రాలిపోకుండా ఉండాలంటే వాడాల్సిన 5 దువ్వెనలు


డెలివరీ తరువాత జుట్టు రాలిపోవడం అనేది చాలా మంది మహిళలు ఎదురుకునే సమస్య. ఇది ఎందుకు జరుగుతుంది అంటే శరీరం గర్భధారణ సమయం తరువాత  మల్లి సహజమైన స్థితిలోకి రావడానికి. మీరు ఆందోళన చెందవలసిన అవసరం ఏమి లేదు. కొన్ని రోజుల తరువాత మల్లి మీకు జుట్టు రాలటం తగ్గిపోయి ఊడిపోయిన జుట్టు అంతా కూడా తిరిగి వచ్చేస్తుంది.

కానీ ఈ సమయములో మీరు మీ జుట్టుని చాలా జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో అవసరం.

మీ జుట్టును కాపాడుకోవటానికి కొన్ని రకాల దువ్వెనలు:

1. చెక్క దువ్వెనలు

మరి ఎక్కువ జుట్టు రాలిపోవడం ఉన్న మహిళలకు ఎటువంటి దువ్వెన ఎంతో అవసరం. ఇది సాధారణ దువ్వెనల కాకుండా మీ జుట్టు వేరు దగ్గర ధృడంగా ఉండేలాగా చేస్తుంది.

2. చిక్కు

ఇది జుట్టు రాలిపోతున్న అమ్మలు అందరికి ఒక వరం అనే చెప్పవచ్చు. చిక్కు తీయడం వాళ్ళ ఇంకా ఎక్కువగా జుట్టు రాలిపోతూ ఉంటుంది ఇటువంటి దువ్వెన వాడటం వలన సులువుగా తీయవచ్చు మరియు మీ తలకు మసాజ్ చేసినట్టుగా కూడా ఉంటుంది.

3. మసాజ్ దువ్వెన

ఇంబిల్ట్ వైబ్రేటింగ్ బ్రిస్టల్స్ కలిగి ఉండటం వలన జుట్టు మరియు తలకు తగినంత మసాజ్ ను అందిస్తుంది. జుట్టు ఒక్క వేర్లకు బాగా మసాజ్ చేయడం వలన జుట్టు పెరగడం లో సహాయపడుతుంది.

4. నూనె అప్లికేటర్

ఈ రకమైన దువ్వెనతో నూనె బాటిల్ అటాచ్ అయ్యి వస్తుంది. ఇలా నూనె రాసుకోండం వలన మన తల దానిని బాగా పీల్చుకుని దృఢంగా ఉండటమే కాకుండా జుట్టును ఒత్తుగా కూడా చేస్తుంది.

5 . మెత్తని బ్రష్

మెత్తని బ్రిస్టల్స్ కల దువ్వెన నెప్పి లేకుండా దువ్వుకొనిస్తుంది. ఇది ప్రెగ్నెన్సీ తరువాత మీ జుట్టు యొక్క మెరుపును కాపాడుతుంది. ఇది మీ జుట్టును పొడిగా చేయకుండా అవసరమైన నూనెలు అన్ని కూడా మీ జుట్టులో ఉండేలాగా చూసుకుంటుంది.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon