Link copied!
Sign in / Sign up
3
Shares

దయచేసి పిల్లల పుట్టిన రోజు వేడుకల్లో ఇలాంటివి చేయకండి : వారి ప్రాణాలకే ప్రమాదం

 


ఈ మధ్య పిల్లల పుట్టిన రోజు వేడుకలను తల్లి తండ్రలు చాలా భారీగా, అట్టహాసంగా చేస్తుంటారు. అదంతా తామ పిల్లల అందం కోసమే. పెద్ద కేకులు, కాండిల్స్, భారీ అలంకరణ, మిరిమిట్లు కొలిపే లైట్లు ఇవన్నీ పుట్టిన రోజుల వేడుకల్లో భాగమే. అన్ని మీ పిల్లల సంతోషం కోసమే. కానీ వీటన్నిటి వెనుక ఎంత ప్రమాదముందో మీరు గమనించారా?

ఫోమ్ స్ప్రే:

దీనిని అన్ని వేడుకల్లో ఈ మధ్య తరచుగా వాడుతున్నారు. పిల్లల పుట్టిన రోజు వేడుకల్లో కూడా తరచుగా వాడుతున్నారు. దీనిలో నుండి వచ్చే ఫోమ్ చూడడానికి అందంగా మంచు లా రాలుతూ గది మొత్తం వ్యాపిస్తుంది. దీనిని ఇంకొంత మంది సరదా కోసం పిల్లల్ల పై స్ప్రే చేస్తున్నారు. ఇదే వారికి ప్రాణసంకటం అవుతుంది.

అందులో నుండి వచ్చే ఫోమ్ కు అంటుకునే గుణం ఉంటుంది. పిల్లల దానిని శరీరం మీద ఉంచుకుని నిప్పుకు దగ్గరగా పోయినప్పుడు. అది వెంటనే అంటుకుంటుంది. అలాంటి ప్రమాదాలు అనేకం జరుగుతూనే ఉన్నాయి. కావాలంటే ఈ వీడియోలు వీడియోలు చూడండి…

ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే వున్నా కానీ తల్లి తండ్రులకు అవగాహనా లేక వాటిని పిల్లల పుట్టిన రోజు వేడుకలలో వాడుతూనే ఉన్నారు. ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి. పిల్లల పుట్టిన రోజుల వేడుకలలో లేదా ఇతర వేడుకలలో వాటిని వాడకండి.

దయచేసి అందరికి share చేయండి. పిల్లలని కాపాడండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon