Link copied!
Sign in / Sign up
58
Shares

కండోమ్ అవసరం లేకుండానే గర్భాన్ని నిరోధించాలంటే సెక్స్ చేశాక ఈ 5 విషయాలు పాటించండి

పెళ్ళైన తర్వాత వెంటనే పిల్లలు వద్దనుకునేవారు గర్భం దాల్చకుండా జాగ్రత్త పడుతూ గర్భాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు.  అయితే రతిలో పాల్గొనేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన అసాధారణ గర్భం దాలుస్తున్న మహిళలు చాలా ఎక్కువగానే ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పుకునే ఈ ఇంటి చిట్కాలను పాటించడం వలన గర్భం రాకుండా ఆపవచ్చు.

కొత్తిమీర రసం

గర్భాన్ని నిరోధించే ఉత్తమమైన రెమెడీ కొత్తిమీర టీ. కొత్తిమీర సులువుగా దొరుకుతుంది కాబట్టి ఒక గిన్నెలో నీరు పోసి అందులో కొత్తిమీర వేసుకుని మరిగించాలి. బాగా మరిగిన తర్వాత ఈ నీటిని వడగట్టుకుని సేవించడం వలన గర్భం రాకుండా ఆపవచ్చు.

అంజీర ఫ్రూట్

గర్భంతో ఉన్నప్పుడు తినకూడని ఫ్రూట్ ఇది. అయితే గర్భం వద్దనుకునేవారు శృంగారం తర్వాత తర్వాత అంజీర ఫ్రూట్ తినడం వలన అవాంఛిత గర్భం రాకుండా నిరోధించవచ్చు. ఇది గర్భం రాకుండా చేసే బెస్ట్ ఫ్రూట్ అని వైద్యులు సైతం చెబుతున్నారు.

బొప్పాయి

ఇది చాలా వరకు అందరికీ తెలిసిందే. ఐతే ప్రగ్నన్సీ సమయంలో బొప్పాయి తినడం మంచిదే అని కొందరు చెబుతున్నా గర్భం పోగొట్టే లక్షణాలు వీటిలో ఎక్కువగా ఉన్నాయి. శృంగారం తర్వాత రోజుకి రెండు మూడు సార్లు బొప్పాయి తినడం వలన గర్భాశయంలో పిండం అభివృద్ధి జరగకుండా చేస్తుంది.

మాచిపత్రి (ఇండియన్ వార్ముడ్ )

మాచిపత్రి కొత్తిమీరను పోలి ఉండే ఆకు. ఆయుర్వేద వాడేవారికి ఇది బాగా తెలిసే ఉంటుంది. ఈ ఆకు ఎండిన తర్వాత ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా కలుపుకుని సేవించడం వలన అసాధారణం గర్భం నిరోధించవచ్చు. ఐతే ఎక్కువ మోతాదులో ఇది తీసుకుంటే మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని, ఒకవేళ కిడ్నీ సమస్యలు ఉంటే వద్దని ఆయుర్వేద నిపుణుకు ఇస్తున్న సలహా .

అల్లం రసం

ప్రతి ఇంటి వంట గదిలో ఉండే అల్లంను ముక్కలుగా చేసుకుని రెండు గ్లాసుల నీటిలో మరిగించాలి. శృంగారం తర్వాత రోజుకి రెండు సార్లు రెండు కప్పుల అల్లం కషాయం తీసుకోవడం వలన అవాంఛిత గర్భాన్ని నిరోధించగలదు.

క్యారెట్ గింజలు

అవాంఛిత గర్భం వద్దనుకునేవారు క్యారెట్ గింజలను పొడిగా చేసుకుని ఒక గ్లాస్ నీటిలో కలుపుకుని తాగడం వలన గర్భాన్ని నిరోధించవచ్చు. అలాగే క్యారెట్ గింజలను రోజులో ఒకటి రెండు సార్లు తినడం వలన గర్భం రాకుండా చేసుకోవచ్చు. వీటివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

పీరియడ్స్ క్యాలెండర్

గర్భం ఇప్పుడే వద్దను మహిళలు పీరియడ్స్ జరిగిన రోజును క్యాలెండర్ లో మార్క్ చేసుకోవాలి. రుతుస్రావం జరుగుతున్న మహిళలలో బహిష్టు అయిన 12 నుండి 20 రోజులలో అండం విడుదల అవుతుంది. ఈ సమయంలో శృంగారంలో పాల్గొంటేనే గర్భం దాలుస్తారు. అలా కాకుండా ఈ సమయంలో సెక్స్ లో పాల్గొనకుండా ఉండే గర్భం దాల్చలేరు. ఇదే చాలా మంది ఫాలో అవుతున్నారు.

ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే శృంగారం చేసేటప్పుడు ఇద్దరిలో ఒకరు కండోమ్ వాడటం, పురుష వీర్యకణాలు మహిళ యోనిలోకి వెళ్లకుండా ఉపసంహరించుకుంటే చాలు.

దయచేసి ఈ ముఖ్యమైన సమాచారాన్ని ప్రతి ఒక్కరికీ తెలిసేలా SHARE చేయగలరు.   ఇవి కూడా చదవండి. 

మీరు ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు ఈ గుర్తులు కనిపిస్తే మీకు కవలలు పుడతారు

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon