చిన్నారిని తన పాటతో ‘ఫిదా’ చేసిన సాయి పల్లవి : ఎంత బాగా పాడిందో చూడండి
‘ప్రేమమ్’ సినిమాతో మలర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుని, ‘ఫిదా’ సినిమాతో యువత హృదయాలను ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి. సినిమాలలోకి రాకముందు డ్యాన్సర్ గా ఎలా అయితే తన ప్రతిభ చాటిందో, ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి అందం అభినయంతో అలరిస్తున్న సాయి పల్లవి తాజాగా తనలోని మరో టాలెంట్ ను బయటపెట్టి అందరినోటా వావ్ అనిపించుకుంటోంది. ఏడుస్తున్న చిన్నారిని ఒడిలోకి తీసుకుని తన అందమైన గాత్రంతో లాలీ జో లాలీ, చంటి బుజ్జాయి నిదురపో అంటూ ఆమె పాడుతుంటే ఆ చిన్నారి సైతం సాయి పల్లవి గాత్రానికి ఫిదా అయిపోయి ఎలా నిద్రపోతుందో ఈ వీడియోలో మీరే చుడండి.
సాయి పల్లవి పాట పాడి చిన్నారిని నిద్రపుచ్చిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే LIKE చేయండి SHARE చేయండి.
ఇవి కూడా చూడండి
నిద్రలో కూడా ఈ పిల్లలు నవ్వుల పువ్వులు ఎలా పూయిస్తున్నారో ఈ వీడియోలో చూడండి
అప్పుడే పుట్టిన బాబు తన అమ్మను హత్తుకునే అపురూపమైన దృశ్యం: ఈ వీడియోలో చూడండి
video source : cinecreation
