Link copied!
Sign in / Sign up
46
Shares

ఈ క్యాలెండర్ ప్రకారం మీకు పుట్టబోయేది అమ్మాయా? అబ్బాయా? అని ముందే తెలుసుకోవచ్చు

గర్భం దాల్చిన తర్వాత ప్రతి దంపతులకు తమ జీవితంలోకి నవ్వులు చిందించడానికి అబ్బాయి వస్తున్నాడా, అమ్మాయి పుడుతుందా అని ఎప్పుడు  ఆలోచిస్తూనే ఉంటారు. మనదేశంలో ఇటువంటి విధానాలు చాలానే ఉన్నాయి. ఐతే చైనా దేశస్థులు  ఎన్నో ఏళ్లుగా ఒక పట్టిక ఆధారంగా బిడ్డ లింగ నిర్ధారణ గురించి తెలుసుకుంటున్నారు. దీని ప్రకారం 90 % వరకు నిజమే అని తేలిన సందర్భాలు ఉన్నాయి కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ చైనీస్ క్యాలెండర్ ప్రకారం  మీరు ప్రయత్నించి చూడండి..

చైనీస్ క్యాలెండర్ ప్రకారం ఎలా తెలుసుకోవాలి..?

ఈ క్యాలెండర్ ఆధారంగా తల్లి వయస్సు మరియు మరియు ఏ నెలలో మీకు పుట్టబోతుందో (సాధారణంగా 9 నెలలు గానీ డాక్టర్ ఇచ్చిన డేట్ ప్రకారం) చూసుకుని మీకు అమ్మాయి పుడుతుందా, అబ్బాయి జన్మిస్తున్నాడా అనేది తెలుసుకోవచ్చు. G= అమ్మాయి, B= అబ్బాయి..

ఈ విధంగా కూడా ట్రై చేయండి..?

ఈ చైనీస్ క్యాలెండర్ నిజమా, కాదా అని కొందరు నమ్ముతున్నారు, మరికొందరు కొట్టిపారేస్తున్నారు కాబట్టి, ఒకవేళ ఇప్పటికే మీరు మీ బిడ్డకు జన్మను ఇచ్చినట్లయితే, మీరు ఎప్పుడు ఏ వయస్సులో గర్భం దాల్చారు, మీ శిశువు పుట్టిన నెల ప్రకారం మీకు ఎవరో జన్మించారో తెలుసుకోవచ్చు..

ఇది మీరు నమ్మాలో లేక ఇబ్బంది పెట్టాలనో కాదు, చైనాతో పాటు చాలామంది దేశస్థులు ఈ విధంగా తమకు ఎవరు జన్మిస్తున్నారో తెలుసుకుంటున్నారు.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon