Link copied!
Sign in / Sign up
14
Shares

టూత్ పేస్ట్ ద్వారా గర్భం వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు : చాలా సింపుల్, ఎలాగో చూడండి

 దంపతులు ఇద్దరూ ఒక్కటైన తర్వాత గర్భం గురించి ప్రతి ఒక్కరికీ చాలా అనుమానాలే ఉంటాయి. కొందరైతే భయపడిపోతుంటారు, మరికొందరు దంపతులు అదృష్టంగా, ఆనందంగా ఫీలవుతూ ఉంటారు. అయితే మనవాళ్ళు చాలాకాలంగా కొన్ని పద్దతులను గర్భం దాల్చారో లేదో తెలుసుకోవడానికి ఫాలో అవుతున్నారు. వీటివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని అంటున్నారు. డాక్టర్ అవసరం లేకుండా ఇంటి దగ్గరే చేసుకునే పరీక్ష. అందరూ వీటిని నమ్మాలని కాదు గానీ మీకు సమాచారం అందించాలని చేస్తున్నది మాత్రమే..

చక్కెరతో పరీక్ష

చాలాకాలంగా ఫాలో ప్రగ్నన్సీ పరీక్షలలో ఇది ఒకటి. ముందుగా గర్భం దాల్చారు అని అపోహపడుతున్న లేదా మదనపడుతున్న మహిళకు ఈ విధంగా చెప్పాలి. ఒక గ్లాస్ లో నాలుగు స్పూన్ల చక్కెరను తీసుకోమని ఆ తర్వాత అందులో యూరిన్ నింపమని చెప్పాలి. కొన్ని నిముషాల తర్వాత గ్లాస్ లోని చక్కెర కరగకుండా మాములుగా ఉంటే గర్భం దాల్చినట్లు, అదే కరిగితే మాత్రం గర్భం దాల్చినట్లేనని అంటున్నారు. ఉదయం నిద్రలేచిన తర్వాత చేయడం వలన సులభంగా తెలుసుకోవచ్చు.

టూత్ పేస్ట్ తో

ఇది కూడా చక్కెర పరీక్షలాంటిదే. ఇందులో కొద్దిమొత్తంలో టూత్ పేస్ట్ ను గాజు గ్లాస్ లో లేదా సాధారణ కప్పులో వేయాలి. ఆ తర్వాత గర్భ నిర్ధారణ చేసుకోవాలి అనుకుంటున్న మహిళ యూరిన్ ను నింపామని చెప్పాలి. ఇక కొన్ని నిముషాల తర్వాత చిన్న చిన్న నురగలుగా మనం బ్రష్ చేస్తున్నపుడు గానీ బ్లూ కలర్ లోకి వస్తున్నట్లయితే గర్భం దాల్చినట్లు, అదే కరిగిపోకుండా మాములుగా  ఉంటే మాత్రం గర్భం దాల్చనట్లు.

ఇవి సాధారణంగా గర్భ నిర్ధారణ పరీక్షలు చేసుకోవడానికి మనవాళ్ళు ఫాలో అవుతున్నవి. మీకు ఇంకా అనుమానం ఉంటే వైద్యుడిని కలవడం మంచిది. ఇంకా ఏమైనా సమాచారం తెలుసుకోవాలంటే మాకు COMMENT చేయగలరు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon