సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు ఎలా తీస్తారో చూపే అద్భుత దృశ్యాలు : గుండె దైర్యం వున్న వాళ్ళే చూడండి..
సిజేరియన్ గురించి మీరు అనేకం వినివుండచ్చు, చాలా విషయాలు అనేకమంది నుండి తెలుసుకుని ఉండచ్చు. కానీ మీరు విన్న, తెలుసుకున్న విషయాలన్నీ, సిజేరియన్ ఎలా జరుగతుందో పూర్తి వివరంగా మీకు తెలియచేసే అవకాశం తక్కువ. ఒక ఆపరేషన్ థియేటర్లో సిజేరియన్ ఎలా జరుగుతుందో మీరు ఎప్పుడు చూసి ఉండరు. అందుకే మీ కోసం ఈ వీడియో...
సిజేరియన్ సర్జరీలో కడుపులోనుండి బిడ్డ బయటకు ఎలా వస్తాడో….ఈ వీడియోలో చూడచ్చు…
