Link copied!
Sign in / Sign up
2
Shares

తల్లి గర్భం నుండి సిజేరియన్ ( సి- సెక్షన్ ) ద్వారా బిడ్డను బయటకు ఎలా తీస్తారో చూపే అద్భుతమైన వీడియో

బిడ్డ అడ్డం తిరిగినప్పుడు లేదా తల్లికి ప్రమాదం అని తెలిసినప్పుడు సిజేరియన్ ఆపరేషన్ ఐతే తల్లికీ, బిడ్డకు  క్షేమమని డాక్టర్లు చెబుతూ ఉంటారు. గర్భంతో ఉన్నప్పుడు సరైన ఆహారం సరైన సమయానికి తీసుకోకపోవడం వలన, ప్రగ్నన్సీ వ్యాయామాలు చేయనప్పుడు, అధిక బరువులు మోసినప్పుడు..ఇలా కొన్ని కారణాల వలన సిజేరియన్ ఆపరేషన్స్ చేస్తుంటారు. ప్రస్తుతం నార్మల్ డెలివరీల కన్నా సిజేరియన్ ఆపరేషన్సే ఎక్కువగా జరుగుతున్నాయి. కాగా, తల్లి గర్భం నుండి సిజేరియన్ ద్వారా బిడ్డను ఈ ప్రపంచంలోకి జాగ్రత్తగా ఎలా బయటకు తెస్తారో ఈ అద్భుతమైన వీడియోలో చూడండి. 

తల్లి కడుపును చీల్చుకుని ఏడుపుతో బయటకు వస్తున్న ఈ బాబుకు స్వాగతం పలుకుతూ అందరికీ SHARE చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon