Link copied!
Sign in / Sign up
8
Shares

బిడ్డకు పాలు ఇచ్చే సమయంలో అమ్మ తినకూడని 3 ప్రమాదకరమైన పండ్లు!!

మీకు పండ్లంటే చాలా ఇష్టమా. ప్రతి సీజన్లో వచ్చే పండ్లను తప్పకుండా తింటారా? ఇప్పుడు మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నట్టైతే దీని గురించి కొంచెం ఆలోచించండి.  మీరు పిల్లలకు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు మీరు తీసుకునే ఆహరం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకునే ఆహరం మీ  పాల ద్వారా పిల్లలకు చేరుతుంది. అందుకే బ్రెస్ట్ ఫీడింగ్ చేసే సమయంలో కొన్ని పండ్లకు దూరంగా ఉండాలి…అవేంటో ఇక్కడ చూడండి…

1. సిట్రస్ పండ్లు

ఎక్కువ రసంతో ఉండి, పుల్లగా ఉండే కివి, పైన్ ఆపిల్, ఆరేంజ్స్ స్ట్రా బెర్రీస్, గ్రేప్స్ ఇవన్నీ సిట్రస్ పండ్లు. మనం తినే పండ్లలో ఇవే అధికంగా ఉంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో వీటిని తినడం వలన మీ పాలలో ఘాటు పెరుగుతుంది. పిల్లలకు ఆ టేస్ట్ నచ్చకపోవచ్చు. పాలు కక్కుంటారు. వీటిలో వుండే అధికమైన ఆమ్లాల వలన పిల్లలకు అజీర్తి చేసే అవకాశం ఉంటుంది.

2. చెర్రీస్

మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న సమయంలో మీరు తినకూడని పండ్లలో చెర్రీలను కూడా చేర్చుకోండి. పిల్లలకు సహజంగా పెద్దవారికి కూడా గ్యాస్ సమస్యను కూడా కలిగిస్తాయి. పిల్లల జీర్ణ వ్యవస్థ ఇప్పుడే మెల్లగా రూపు దిద్దుకుంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో మీరు చెర్రీలను తినడం వలన

పిల్లలకు కూడా గ్యాస్ సమస్య వస్తుంది. అందుకే బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో చెర్రీలను తినకండి.

3. కొన్ని కూరగాయలు

బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో కొన్ని కూరగాయలను కూడా అధికంగా తీసుకోకండి. ఉల్లిపాయలు,  వెల్లుల్లి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోకలీ లాంటి కూరగాయలు పాలలో ఘాటును పెంచుతాయి. పిల్లలకు గ్యాస్ సమస్యను కలిగిస్తాయి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon