Link copied!
Sign in / Sign up
0
Shares

బ్రెస్ట్ ఫీడింగ్ గొప్పదనాన్ని తెలియచేసే 9 అపురూప చిత్రాలు…

తల్లి బిడ్డకు పాలు ఇచ్చే దృశ్యం మాతృత్వానికి ప్రతీక. ఆ పవిత్ర దృశ్యాన్ని చూడగానే ఎవరి మనసైన అమ్మ ప్రేమతో నిండిపోతుంది, అమ్మ గుర్తుకొస్తుంది. తల్లి పాలు బిడ్డకు అమృతంతో సమానం. ప్రతి తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా  తన బిడ్డ పై వున్న ప్రేమను వ్యక్త పరుస్తుంది. ఇంత గొప్పదైన ఈ విషయం గురించి మరియు బ్రెస్ట్ ఫీడింగ్ మీద అవగాహన కల్పించడానికి అనేక మంది ఫోటోగ్రాఫర్లు తమదైన శైలిలో బ్రెస్ట్ ఫీడింగ్ మీద కొన్ని ఫోటోలను తీశారు. అవి తప్పకుండా  బ్రెస్ట్ ఫీడింగ్ లోని గొప్పతనాన్ని తెలియచేస్తాయి. ఆ ఫోటోలను ఇక్కడ చూడండి… 

#1
#2
#3
#4
#5
#6
#7
#8

 

#9

  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon