Link copied!
Sign in / Sign up
0
Shares

బొడ్డు తాడు నాలుగు సార్లు చుట్టుకుని పుట్టిన బాబు : ఆశ్చర్యపోతున్న వైద్యులు


బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మీకు బిడ్డకు మధ్య బొడ్డు తాడు ఒక వారధిగా ఉంటుంది. మీ ప్లాసెంటా నుండి ఆక్సిజెన్ తో నిండిన రక్తం, ఇతర పోషకాలు మీ బిడ్డకు బొడ్డు తాడు ద్వారా అందుతాయి. అంతే కాకుండా వ్యర్ధ పదార్ధాలను తిరిగి ప్లాసెంటాలోకి వెళ్ళడానికి బొడ్డు తాడే సహాయపడుతుంది. బిడ్డ కడుపులో ఉన్న 9 నెలలు బొడ్డు తాడు బిడ్డ చుట్టు చుట్టుకుని ఉంటుంది. ప్రసవం జరిగాక బొద్దు తాడును కత్తిరిస్తారు. ఆ కత్తిరించి మిగిలిన భాగమే బొడ్డు గా మారుతుంది.

బొడ్డు తాడు బిడ్డ చుట్టూ చుట్టుకుని ఉండడం సహజమే, కానీ ఈ మధ్య ఒక హాస్పిటల్లో బిడ్ద నాలుగు సార్లు బొడ్డు తాడును మెడ చుట్టు చుట్టుకుని పుట్టాడు. ఈ సంఘటనతో అక్కడి వైద్యులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్త పరిచారు. కావాలంటే మీరు ఒక సారి ఈ వీడియో చూడండి… 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon