Link copied!
Sign in / Sign up
4
Shares

ఈ పాపకు కళ్ళు కనిపించవు కానీ పాట పాడితే మాత్రం అందరి ఆమె వైపే చూస్తారు : బెస్ట్ వీడియో మీరు చూడండి..

ఎంత టాలెంట్ ఉన్నా ప్రతి ఒక్కరిలో దేవుడు ఏదో ఒక చిన్న లోపం ఇస్తాడని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఈ చిన్నారిని చూస్తే అలాగే అనిపిస్తుంది. ఈ పాప తన గొంతు సరిచేసుకుని పాట పాడిందంటే చాలు ఎవ్వరైనా సరే అభినందించాల్సిందే. అనుభవం తక్కువైనా ప్రొఫెషనల్ గా పాటలు పాడే సింగర్స్ కు ఏమాత్రం తీసిపోదు. అంధుల బాలికల స్కూల్ లో చదువుకుంటున్న ఈ చిన్నారి హిందీలో సూపర్ హిట్ అయిన ‘సున్ రహా హై నా తూ’.. అంటూ సాగే పాటను ఎంత బాగా పాడిందో మీరే చూడండి..

ఈ చిన్నారి పాడిన పాట మీకు నచ్చితే వెంటనే SHARE చేయండి. అలాగే మీ COMMENT ను తెలపవచ్చు. ఇలా ప్రతిభ ఉన్న వారి గురించి ప్రతి ఒక్కరికీ తెలియాలి..

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon