Link copied!
Sign in / Sign up
4
Shares

బర్త్‌డే అంటే ఇలా ఇలా చేయాలి: ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య బర్త్‌డే ఫోటోలు

పిల్లల పుట్టిన రోజు కుటుంబానికి మొత్తం ఆనందాన్ని తీసుకొస్తుంది. పిల్లలకు ఈ బర్త్ డే పార్టీస్ అంటే చాలా ఇష్టపడుతారు. కొత్త బట్టలు, కానుకలు, ఫ్రెండ్స్ అందరూ రావడం, వాళ్ళకు ఎంతో ఇష్టం. అందుకే సంవత్సరం మొత్తం ఈ రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య పిల్లల బర్త్ డే పార్టీలను కొత్తగా ఒక థీమ్ తో చేస్తున్నారు. అలా నిన్న జరిగిన ఐశ్వర్యరాయ్ ముద్దుల కూతురు ఆరాధ్య బర్త్ డే జరిగింది ఆ ఫోటోలు ఇక్కడ చూడండి… 

అమ్మ నాన్నతో మెరిసిపోతున్న తన బర్త్ డే డ్రెస్ లో...
 
 

 

 

తాతయ్య, నానమ్మ మరియు అమ్మమ్మ తో....

 


బర్త్ డే లో ఏర్పాటు చేసిన పీచు మిఠాయి చూసి ఆశ్చర్యపోతున్న షారుఖ్ ఖాన్ కొడుకు అబ్రామ్ 

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon