Link copied!
Sign in / Sign up
4
Shares

పిల్లలలో, పెద్దలలో వచ్చే వ్యాధులను పుట్టిన నెల ప్రకారం ముందే తెలుసుకోవచ్చు

వేద జ్యోతిష్యశాస్త్ర ప్రకారం వ్యక్తిత్వం, భవిష్యత్, ఏ రంగంలో విజయం సాధించగలరు అని ఎలా ఐతే తెలుసుకుంటున్నారో, పుట్టిన నెలను బట్టి పిల్లలు లేదా పెద్దలలో కలిగే దీర్ఘకాలిక వ్యాధులను ముందే తెలుసుకోవచ్చని చెబుతున్నారు. అలాగే ఈ విషయమై కొన్ని లక్షలమందిపై ఆరోగ్య నిపుణులు పరిశోధనలు కూడా జరిపారు. ప్రతి తల్లి తండ్రులు తప్పకుండా తెలుసుకోండి..

జనవరి

జనవరి నెలలో జన్మించిన వారి ప్రకారం వీరు బ్లడ్ ప్రెజర్ మరియు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడే అవాకాశం ఉందట. చిన్నతనం నుండే జంక్ ఫుడ్ కావచ్చు లేదా  బద్ధకంగా ఉండటం వలన అయ్యుండవచ్చు. అలాగే వీరు ఎక్కువగా పరుగెత్తటం కన్నా నడవడం మంచిదని అంటున్నారు. మహిళలలో ఐతే ఋతుచక్రం సమస్యలు ఎక్కువగా ఉంటాయట.

ఫిబ్రవరి

ఆరోగ్య నిపుణుల అధ్యయనం ప్రకారం ఈ నెలలో జన్మించిన వారు ఊపిరి తిత్తులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉందని సూచిస్తున్నారు. అలాగే థైరాయిడ్ ఇబ్బందులు కూడా ఉండే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.

మార్చి

ఈ నెలలో జన్మించిన వారికి వంశపారపర్యమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు పరిశోధనలో తేలింది. అంటే హార్ట్ ఎటాక్, మధుమేహం వంటి వ్యాధులు అన్నమాట. సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవడం, సరైన డైట్ మైంటైన్ చేయకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు.

ఏప్రిల్

ఏప్రిల్ నెలలో జన్మించిన వారి ప్రకారం ఆస్తమా, ట్యూమర్, బోన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా పేస్ చేసే అవాకాశం ఉంది కాబట్టి, ముందుగానే అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

మే

ఈ నెలలో జన్మించిన వారి ప్రకారం వీరికి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని వారి పరిశోధనలో తేలిందట. వీరికి ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే వాటినుండి బయటపడగలరు. అలాగే ఫ్యూచర్ లో సరైన డైట్ మైంటైన్ చేయకపోతే డయాబెటిస్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.

జూన్

ఆరోగ్య పరిశోధకులు చెప్పిన ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారికి హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయని, కొన్నిసార్లు మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

జూలై

దీర్ఘ కాలిక కీళ్లనొప్పులు, ఆస్తమా, మహిళలలో ఋతుచక్రం సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం ఎక్కువగా జరుగుతూ ఉంటుందని తేలిన విషయం. సో, ఈ నెలలో జన్మించిన వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

ఆగస్టు

ఆగస్టులో పుట్టినవారికి కూడా నిపుణుల పరిశోధనల ప్రకారం ప్రమాదకరమైన వ్యాధులు, జబ్బులు నేరుగా రాకపోయినా ప్రేగుల ఇబ్బందులు, హెమరాయిడ్స్ వంటి సమస్యలు వయస్సు పెరిగే కొద్దీ వచ్చే అవకాశాలుగా సూచిస్తున్నారు.

సెప్టెంబర్

ఈ నెలలో జన్మించిన వారు ఉదయం నిద్రలేవగానే అలసటగా ఉండటం, తరచూ వాంతులు, విరేచనాల సమస్య ఎదుర్కోవటం జరుగుతూ ఉంటుంది. జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరగకపోవడమే ఇందుకు అసలైన కారణం. అందుకే వీరికి సున్నితమైన మరియు త్వరగా జీర్ణం అయ్యే ఆహారాన్ని ఇవ్వాలి.

అక్టోబర్

ఇతరుల నుండి వీరికి త్వరగా ఇన్ఫెక్షన్స్ మరియు బాక్టీరియా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందట. దీని వలన ఏ పనిలోనూ సరైన ఆసక్తి కనబర్చకపోవడం, అనారోగ్యంగా ఉండటం చాలా ఇబ్బంది పెడుతుంది. అలాగే కొన్నికొన్నిసార్లు మైగ్రేన్ సమస్య ఇబ్బంది పెడుతుంది.

నవంబర్

తాజా ఆరోగ్య పరిశోధనల ప్రకారం నవంబర్ నెలలో జన్మించిన వారి ప్రకారం వీరికి బ్రెయిన్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు తెలిపారు. వైరల్ ఇన్ఫెక్షన్స్, హార్ట్ డిసీజెస్ సమస్యలు కూడా ఉంటాయని సూచిస్తున్నారు.

డిసెంబర్

డిసెంబర్ నెలలో అంటే చలికాలం జన్మించిన పిల్లలలో ఎముకల సమస్యలు, ఆస్తమా (శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం), ఎక్కువగా టెన్షన్ పడటం వలన గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇది ఎవరినీ బాధపెట్టాలని నిపుణులు చేసినది కాదు, అలాగే ఖచ్చితంగా ఈ అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని కాదు గానీ కొన్ని లక్షలమందిపై చేసిన పరిశోధనలను బట్టి ముందే జాగ్రత్తగా ఉండమని ఇస్తున్న సలహా మాత్రమే.. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon