Link copied!
Sign in / Sign up
1
Shares

బిడ్డను మొదటి సారి కలిసిన ఆ క్షణం : అమ్మకు కలిగే ఆనందం ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి 👏👏

9 నెలలు మోసి ప్రాణం ఇచ్చి కాపాడుకుని, ఎప్పుడెప్పుడు తన బిడ్డ చూడాలని తపన పడే తల్లి, ప్రసవం తరువాత తన పేగు తెంచుకుని పుట్టిన ఆ బిడ్డను  మొదటి సారి చూసినపుడు కలిగే సంతోషం, ఈ ప్రపంచం అంత నిండిపోతుంది. తనివితీరా తన గుండెలకు హత్తుకుని మురిసిపోతుంది. తన బిడ్డను కళ్ళారా చూసిన కనులు ఆనంద భాష్పాలతో తడిచి పోతాయి. మనసు సంతోషంతో నిండిపోతుంది. తనలో కలిగే ఆ భావనలను వర్ణించడానికి మాటలు సరిపోవు. మొదటి సారి తల్లి తన బిడ్డను చూసుకునే ఆ దృశ్యాన్ని చూడాల్సిందే…. ఆ భావోద్వేగాలను అనుభవించాల్సిందే. తల్లులు తమ బిడ్డను మొదటి సారి కలిసినప్పుడు వారి భావోద్వేగాలను ఈ వీడియోలో చూడండి… 

 

అమ్మ, బిడ్డ ఎంత గొప్పదో కదా..

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon