Link copied!
Sign in / Sign up
2
Shares

బిడ్డను బయటకు తీసి మళ్ళీ తల్లి కడుపులో పెట్టారు : రెండుసార్లు బ్రతికిన శిశువు

తల్లి ఎన్నో నొప్పులు భరించిన తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో బిడ్డ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది అని ఎన్నోసార్లు మీరు వినే ఉంటారు. కానీ తల్లి కడుపు నుండి నెలలు నిండకుండానే బయటకు వచ్చి, మళ్ళీ తల్లి కడుపులోకి వెళ్లి రెండుసార్లు జన్మించిన శిశువు గురించి బహుశా ఎవరూ విని ఉండకపోవచ్చు. ఈ చిన్నారి అలా జన్మించింది. అసలు విషయం ఏంటో మీరే చూడండి. అందరికీ తప్పకుండా SHARE చేయండి…

23 వారాలకు తల్లి కడుపునుండి బయటకు తీశారు

ప్రెగ్నన్ట్ అని తెలిసి హాస్పిటల్ కు రెగ్యులర్ గా వెళుతూ వస్తోంది మార్గరెట్ బోమర్. ఐతే 13 వారంలో చెకప్ కు వెళ్లిన ఈమె కడుపులో పెరుగుతున్న శిశువులో ఏదో ట్యూమర్ పెరుగుతోందని గుర్తించారు. కొన్ని ట్యూమర్లను పిల్లలు బయటకు వచ్చిన తర్వాత తీసివేయడం చేస్తారు. కానీ ఈ చిన్నారి కడుపులో సాక్రియోకాసిజల్ టెరోటోమా అనే రేర్ ట్యూమర్ పెరుగుతోందని తెలిసింది. ఇది చాలా అరుదుగా వచ్చే ట్యూమర్. అందుకే 23 వారాలకు బిడ్డను బయటకు తీసి ఆ ట్యూమర్ ను తీసివేసి మళ్ళీ తల్లి కడుపులోకి పంపించారు.

రెండోసారి బ్రతికిన చిన్నారి

23 వారాలకు ఇంకా పూర్తిగా అభివృద్ధి లేకుండా బయటకు వచ్చిన ఈ శిశువును మళ్ళీ తల్లి కడుపులోకి పంపిన 13 వారాల తర్వాత సిజేరియన్ ఆపరేషన్ చేసి ఈ ప్రపంచంలోకి ఆహ్వానించారు. చిన్నారితో పాటు బిడ్డకు జన్మను ఇచ్చిన ఆ తల్లి కూడా ఆరోగ్యకరంగా ఉంది. రెండుసార్లు బ్రతికిన చిన్నారిగా ప్రపంచం మొత్తం వైరల్ అయింది. ఈ వీడియోను మీరు చూసి అందరికీ SHARE చేయడం మర్చిపోకండి..  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon