Link copied!
Sign in / Sign up
471
Shares

బిడ్డకు ఊపిరి ఆడకపోవడంతో తన గుండెను చీల్చి బ్రతికించుకున్న గొప్ప తండ్రి 😱😱👏👏

ఈ ఫోటో చూస్తుంటూనే ఏదో తెలియని బాధ మరియు ఆనందం కలుగుతుంది కదూ. ని జానికి ఈ గొప్ప పని చేసిన ఈ తండ్రికి ప్రతి ఒక్కరూ అభినందించాలి. ఎందుకంటే తన బిడ్డను కాపాడుకోవడానికి ఏకంగా తన ఛాతీనే చీల్చి బిడ్డను ప్రాణాలతో బ్రతికించుకున్నాడు. ఒకటి కాదు రెండు  రోజులు కాదు ఏకంగా కొన్ని నెలల పాటు ఇలా చేశాడు. మరి ఈయనను గొప్ప తండ్రి అనకుండా ఇంకేమనాలో మీరే చెప్పండి…

అసలేం జరిగిందంటే..

సాధారణంగా పుట్టిన వెంటనే పిల్లలు కొందరు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి సమయంలో ఇంక్యుబేటర్ లో ఉంచి ఆ పిల్లలకు ఆక్సిజన్ అందిస్తుంటారు వైద్యులు. ఇక్కడ కూడా అలాగే ఈ చిన్నారికి పుట్టిన వెంటనే ఆక్సిజన్ తీసుకోవడం చాలా కష్టమైంది.  కాగా తన ఛాతీని చీల్చి ఆయన పీల్చుకునే ఆక్సిజన్ నే తన బిడ్డకు అందించాడు. తన బిడ్డ నోటి భాగాన్ని ఛాతీలోకి ఉంచి ఆక్సిజన్ తీసుకునే మాస్క్ ను ఆ చిన్నారికి ఉంచి బిడ్డను బ్రతికేలా చేశారు. ఇలా ఒకరోజు రెండు రోజులు కాకుండా కొన్ని నెలల పాటు అలాగే ఉంచారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ తండ్రి చేసిన గొప్ప పనికి అందరూ అభినందిస్తున్నారు.

తన బిడ్డను బ్రతికించుకోవడానికి ఈయన చేసిన పని మీకు నచ్చి ఉంటే COMMENT చేయడం మర్చిపోకండి. అలాగే అందరికీ తెలిసేలా SHARE చేయండి… 

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon