Link copied!
Sign in / Sign up
3
Shares

బిడ్డకు జన్మనివ్వడానికి అమ్మ తన ప్రాణాన్ని వదులుకుంటుంది అని చెప్పడానికి ఈ 10 సి-సెక్షన్ ఫొటోలే సాక్ష్యాలు!!


బిడ్డకు జన్మ నివ్వడంలో ఎన్ని బాధలున్న, ఒక మహిళ జీవితంలో అది అత్యంత సంతృప్తిని కలిగించే అనుభవం. గర్భం పొందిన క్షణం నుండి 9 నెలలు నిండి కాన్పుకు వెళ్ళే వరకు ఎన్నో కష్టాలను భరించేది, తన కడుపులో పెరిగిన తన ప్రాణాన్ని కళ్ళారా చూడాలని. కానీ తన కడుపులోని బిడ్డ బయటకు రావాలంటే ఆ అమ్మ నొప్పులను భరించాల్సిందే. సాధారణ కాన్పు కాకుండా సి-సెక్షన్ చేయాల్సివస్తే ఆ భరించాల్సిన, బాధ నొప్పి ఇంకొంచెం ఎక్కువ. కానీ తన బిడ్డ కోసం ప్రతి అమ్మ ఆ కష్టాన్ని భరిస్తుంది.

ఒక్క సారి సి-సెక్షన్ ద్వారా బిడ్డకు జన్మనిస్తున్న ఈ తల్లుల ఫోటోలు చూస్తే....అమ్మ త్యాగం, ప్రేమ, దైర్యం, బిడ్డ కోసం ప్రాణాలైనా వదులోకడానికి సిద్దపడే వారి గొప్పతనం అర్ధమవుతాయి… 

సి-సెక్షన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చే ఒక తల్లి అంతరంగం ఇలా ఉంటుంది...

1. నీ మీద ప్రేమ నన్ను ఎక్కడికైనా నడిపిస్తుంది...
 


2. ముక్కలవడానికి  సిద్దమవుతున్నా ... 


3. కడుపు పై కోతలు...నీకోసం భరిస్తున్న


4. నీకోసం నా దేహం ఎన్ని ముక్కలైన అయిపోని...





5. ఇన్ని బాధలు భరించింది...నిన్ని హత్తుకునే ఈ క్షణం కోసమే!!





నా బిడ్డకోసం నేను నా ప్రాణాలైనా ఇస్తాను...
Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon