Link copied!
Sign in / Sign up
23
Shares

బిడ్డ పుట్టిన తర్వాత డాక్టర్లు ఏం చేస్తారో చూడండి : బెస్ట్ వీడియో

ఈ ప్రపంచంలో ఒక్క మహిళకు మాత్రమే దక్కే అత్యంత అదృష్టం బిడ్డకు జన్మను ఇవ్వడం. ప్రసవ సమయంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కున్నా కానీ, కడుపు చీల్చుకుని పుట్టిన బిడ్డను చూడగానే అప్పటివరకు పడ్డ నరకయాతనను మర్చిపోతుంది. ఐతే కొన్ని కొన్ని సార్లు బిడ్డ అడ్డం తిరగడం లేదా అధిక బరువుతో ఉన్నప్పుడు, ఇంకేదైనా కారణంగా సిజేరియన్ ఆపరేషన్ చేస్తుంటారు వైద్యులు. సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను ఎలా బయటకు తీస్తారు? తల్లి కడుపు నుండి బిడ్డను బయటకు తీయగానే డాక్టర్లు ఏం చేస్తారో ఈ వీడియోలో చూడండి.

సిజేరియన్ ప్రమాదమా..!!

సిజేరియన్ చేయించుకుంటే ప్రమాదమా? లేక నార్మల్ డెలివరీ చేయించుకోవడం ఉత్తమమా అని ప్రతి ఒక్కరికీ ఉన్న అనుమానం.  నిజానికి నార్మల్ డెలివరీ అవ్వటం వలన త్వరగా కోలుకోవడానికి మీ శరీరం సహకరిస్తుంది. అదే సిజేరియన్ అయినట్లయితే సి-సెక్షన్ కుట్లు మనటానికి కొంచెం సమయం పడుతుంది. ఆహార నియమాలలో కూడా కొంచెం తేడా ఉంటుంది. వీలైనంతవరకు ప్రగ్నన్సీ సమయంలో మీ శరీరాన్ని కదిలిస్తూ ఉండటం, గర్భంతో ఉన్నప్పుడు వ్యాయామాలు చేయడం వలన సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ప్రగ్నన్సీతో మహిళలు ఎటువంటి ఇబ్బంది పడకుండా పండంటి బిడ్డకు జన్మను ఇచ్చి ఆరోగ్యంగా ఉండాలని మీ టైనీ స్టెప్ కోరుకుంటోంది. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon