Link copied!
Sign in / Sign up
0
Shares

బిడ్డ పుట్టిన తరువాత చూడడానికి వచ్చే వాళ్ళతో ఎలా నడుచుకోవాలి ?


అపుడే పుట్టిన మీ శిశువును చూడటానికి చుట్టాలు,స్నేహితులు వారు మీ ఇంటికి వస్తూ ఉంటారు. ఇప్పటికే మీ జీవితం లో ఎన్నో మార్పులు మరియు సవాళ్లు ఉండగా వాటికీ తోడుగా ఇది కూడా ఒకటి అనుకోండి.

మీ పనిని సులభంగా మార్చడానికి మా దగ్గర కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూసేద్దామా మరి?

1. దుస్తులు

బాగా కనిపించాలి అనే పేరుతో మీకు అసౌకర్యవంతంగా అనిపించే దుస్తులను వేసుకోకండి. మీ సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. సౌకర్యంగానూ మరియు చూడడానికి బాగుందే దుస్తులను వేసుకోండి. ఇంటికి వచ్చే వారి గురించి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

2. మీ విధులను విభజించండి

ఇంటి పనులు గాని అతిధులను చూసుకోవడం గాని అన్ని కూడా తల్లి లేదా తండ్రి లో ఎవరో ఒక్కరే చేయాలనీ ఏమి లేదు. గనుక మీ విధులను విభజించుకుంటూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే మంచిది.

3. ఇంటి స్థితి

మీ చుట్టుపక్కలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. అన్ని పరిపూర్ణనంగా ఉండవలసిన అవసరం ఏమి లేదు. పిల్లలు పుట్టిన తరువాత ఈ జీవనశైలికి అలవాటు పాడటానికి కొంత సమయం ఎలాగో పడుతుటుంది. మీరు అతిధులు వచ్చినా సరే ఆందోళన చెందవలసిన అవసరం లేదు,

4. సందర్శకులు ఫ్లూ లేదు అని నిర్ధారించుకోండి

విచేసేవారికి ఫ్లూ లేదా ఎటువంటి అంటువ్యాధులు లేవని నిర్ధారించుకోండి. శిశువు దగ్గరకు హెవీ పెర్ఫయంఎస్ వంటివి ఉపయోగించవద్దు అని చెప్పండి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon