Link copied!
Sign in / Sign up
27
Shares

అబ్బాయి అమ్మాయి హగ్ చేసుకున్న ఈ ఫోటో జనాలకు పిచ్చెక్కిస్తోంది : అందులో అసలు విషయం ఇదే!!

మీరు చూస్తున్న ఈ ఫోటో ఏ మాత్రం నమ్మసఖ్యంగా లేదు కదా. వెనుక ఉన్న భార్య పాదాలు, ముందు ఉన్న భర్త పాదాలు చూస్తే అసలు ఎవరి పాదాలు ఎటు వైపు ఉన్నాయో ఏమి అర్ధం కావటం లేదు కదూ.

కొన్ని రోజుల క్రితం భార్య భర్తలు కౌగిలించుకుంటున్న ఈ ఫోటో సామజిక మాధ్యమాలలో వైరల్ అయ్యి, జనాలు ఈ ఫొటోలో ఏమి జరుగుతుందో అర్ధం చేసుకోడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అందరికి share చేస్తూ అసలు ఫొటోలోని విషయాన్నీ తెలుసుకోమని ఒకరిని ఒకరు ఛాలెంజ్ చేసుకున్నారు. కానీ అసలు విషయం ఏంటో, ఎవరికి తెలియడం లేదు.

మీరు ప్రయత్నించండి… ఎంత ప్రయత్నించినా అర్ధంకాకపోతే కింద  అసలు విషయం ఏంటో తెలుసుకోండి…

అసలు విషయం ఇది…

మనకు ఫొటోలో కనిపిస్తున్నట్టు, భర్త భార్యను కౌగలించుకుని ఉన్నాడు, కాని ఎవరి పదాలు ఎక్కడున్నాయో అర్ధం కావటం లేదు కదూ. కొంచెం జాగ్రత్తగా చూస్తే మనకు ముందు కనిపిస్తున్న భర్త ఒక నలుపు తెలుపు చారల ఉన్న షార్ట్ వేసుకుని ఉన్నాడు. మధ్యలో ఉన్న తెలుపు చారల్లో భార్య కాళ్ళు కలిసిపోయున్నాయి. అవి మనకు భర్త కాళ్ళలా కనిపిస్తున్నాయి. జాగ్రత్త చూస్తే మీకే అర్ధం అవుతుంది. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon