Link copied!
Sign in / Sign up
2
Shares

భర్తలు తమ ప్రైవేట్ పార్ట్స్ గురించి భార్యలతో కూడా చెప్పుకోలేని 3 షాకింగ్ విషయాలు 😱😱

భార్యాభర్తల దాంపత్య జీవితంలో ఒకరి ఆనందాలు, ఒకరినొకరి ఇష్టాఅయిష్టాల గురించి తెలుసుకోవడమే కాదు, వారి అవయవాల గురించి వాటి పనితీరు గురించి తెలుసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు మరియు దాంపత్య బంధంలో ఎదురయ్యే సమస్యల గురించి పరిష్కరించే నిపుణులు. ఐతే ఇక్కడ చెప్పుకునే  ఈ విషయాలు చాలావరకు మగవారికి కూడా తెలియవు. ఒకవేళ తెలిసినా కూడా ఆ విషయాలను తమ భార్యలతో కూడా పంచుకోరట. అవేంటో మీరే చూడండి…

మగవారి పురుషాంగ పరిమాణం

మీకు తెలుసా మగవారి పురుషాంగం సైజు ఎంత ఉండాలో అని, ఎప్పటి నుండి ఎప్పటివరకు పెరగటం మొదలవుతుంది, ఎప్పటికి పెరగటం ఆగిపోతుంది అనే విషయాలు చాలామందికి తెలియవు. మగవారి పురుషాంగం సైజు దాదాపు 5 అంగుళాల సైజు ఉండాలని, అలాగే యుక్త వయస్సు వచ్చాక దీని సైజులో మార్పులు సంభవిస్తాయి. 20-21 ఏళ్ళ తర్వాత పురుషాంగ పరిమాణం వృద్ధి తక్కువగా ఉంటుంది లేదా ఆగిపోతుంది.

త్వరగా స్కలనం కావడం, భావప్రాప్తి

మహిళలతో పోల్చితే మగవారు చాలా త్వరగా భావప్రాప్తి పొందుతారని, స్కలనం కూడా చాలా వెంటనే జరిగిపోతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందుకు కారణం మగవారి పురుషాంగం ఎంతో సున్నితంగా ఉండటం మరియు హార్మోన్స్ కారణంగానే ఈ విధంగా జరుగుతుందని చెబుతున్నారు. ఈ విషయం మగవారికి చాలా తక్కువమందికే తెలుసు, మహిళలతో అస్సలు చెప్పుకోలేరు కూడా..

ప్రోస్టేట్ క్యాన్సర్

మగవారి లింగం యొక్క వృషణాలపై కొన్ని మచ్చలు నల్లగా కనిపిస్తూ ఉంటాయి. కొందరిలో కొన్నిసార్లు కనిపించి మళ్ళీ వాటంతట అవే దూరమవుతూ ఉంటాయి. ఐతే దాని గురించి నిర్లక్ష్యంగా ఉండటం, తమ వృషణాల చుట్టూ ఏం జరుగుతుందో ఎవరికీ చెప్పుకోలేకపోవడం వలన, కొన్నిసార్లు వృషణాలు జారిపోవడం వలన, ఇంకా ఆ చుట్టూ ఉన్న చర్మంపై వచ్చే చర్మ సమస్యల కారణంగా ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఇది చెప్పుకోవడానికి, వినడానికి మాములే అనిపించవచ్చు గానీ మగవారిని చాలా ఇబ్బంది పెట్టే సమస్యలు ఇవి. మీరు తెలుసుకున్నాక అందరికీ SHARE చేయండి.. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon