Link copied!
Sign in / Sign up
9
Shares

భర్తలు తమ భార్యల వక్షోజాలు ఎలా ఉండాలనుకుంటారు? మాతో పంచుకున్న 5 మంది భర్తలు

మహిళలలో మగవారిని ఆకర్షించేవి అందం మరియు వక్షోజాలు. ఈ విషయంలో భర్తలు కూడా తమ భార్య వక్షోజాలు ఈ  విధంగా ఉంటే బాగుండు అనుకునే వారు చాలామందే ఉన్నారు. అస్సలు భర్తలు భార్యల వక్షోజాల గురించి ఏమనుకుంటున్నారో మీరే చూడండి.

అందంగా ఉండాలి

సహజంగా అయినా శృంగారంలో అయినా మగవారిని ఎక్కువగా రెచ్చగొట్టేవి వక్షోజాలు కాబట్టి. తమ భార్య వక్షోజాలు చూడటానికి చాలా అందంగా ఉండాలని భర్త కోరుకుంటాడు. ఎద భాగం అందంగా ఉండటం వలన శృంగారంపై అతడికి ఆసక్తి, ఇష్టం పెరుగుతుంది.

లావుగా ఉన్నా సన్నగా ఉన్నా

కొందరు భర్తలు తమ భార్య వక్షోజాలు అందంగా ఉండాలని ఎక్కువగా కోరుకుంటే మరికొందరు మాత్రం లావుగానే ఉండాలి, సన్నగానే ఉండాలి అని ప్రత్యేకంగా కొలతలు పెట్టుకోరట. వారికి ఉన్న ప్రకారమే వాటిని ఇష్టపడటం చేస్తారు.

శుభ్రంగా ఉండాలి

మహిళలు ధరించే బిగుతైన దుస్తులు, లో దుస్తుల కారణంగా వక్షోజాల భాగంలో చెమట, వాసన రావడం సహజమే. అయితే ఇద్దరూ ఏకాంతంగా భర్త మహిళ వక్షోజాలను తాకడానికి ఇష్టపడతాడు కాబట్టి ఆ సమయంలో శుభ్రంగా ఉండాలని కోరుకుంటాడు. అలా లేకపోతే భర్త అసహనంగా ఫీలవుతాడు.

అనువుగా ఉండాలి

ఇది చాలా తక్కువమంది భర్తలు కోరుకుంటున్నది శృంగారంలో ఉన్నప్పుడు తన భార్య వక్షోజాలు పట్టుకోవడానికి, చుంబనం చేయడానికి అనువుగా ఉండాలని కోరుకుంటారట. మరికొందరికి ఇలా చెప్పాలనిఉన్నా సర్దుకుపోతారని అంటున్నారు.

కొలతల ప్రకారం

మహిళల కొలతలు ఇలా ఉండాలని కొందరు యూనివర్సల్ గా కొన్ని కొలతలను ప్రవేశపెట్టారు కదా. ఆ కొలతల ప్రకారం తమ భార్య వక్షోజాలు అందుకు తగ్గట్లుగా ఉంటే నేను చాలా లక్కీ అని లోలోపల ప్రతి భర్త ఫీలవుతాడు.

నోట్: కొందరు మహిళలు తమ వక్షోజాలు పెరగాలని, తమ భర్త కోసమని కొన్ని మందులను వాడుతూ ఉంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచి పధ్ధతి కాదు.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

మీ దగ్గర పాలు లేకపోతే వేరే తల్లి వద్ద బిడ్డ పాలు తాగవచ్చా ?

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon