Link copied!
Sign in / Sign up
20
Shares

‘బెస్ట్ సెల్ఫీ ఫోటో కాంటెస్ట్’ : ఈ 20 ఫోటోలలో మీ ఫ్యామిలీ ఫోటో ఉందేమో చూడండి

మీ పిల్లలతో కలిసి దిగిన సెల్ఫీ ఫోటోలను మాకు పంపమని మాకు చెప్పిన కొన్ని నిముషాలలోనే చాలామంది తమ అందమైన ఫ్యామిలీ ఫోటోలను పంపించారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మన టైనీ స్టెప్ పేజ్ ను ఆదరిస్తున్న మీకు న్యూ ఇయర్ కానుకగా ఏదైనా సంతోషాన్ని ఇచ్చే పనిచేయాలనే ఇలా సెల్ఫీ ఫోటో కాంటెస్ట్ పెట్టడం జరిగింది. కొన్ని కారణాల వలన అన్ని ఫోటోలను ఉంచలేకపోయాము. మళ్ళీ ఈ విధంగా ఫోటో కాంటెస్ట్ పెట్టినప్పుడు తప్పకుండా ఆ ఫోటోలను పెట్టడం జరుగుతుంది. ఇందులో మీ ఫోటోలు ఉంటే మీ బంధువులకు, స్నేహితులకు SHARE చేయండి…

హారిక నాయుడు దాసరి

 

 

గ్లోరీ బ్లెస్సీ కె
సుష్మిత సతీష్
మాధురి రావు
అమ్ము అమూల్య
స్వప్న రాయపాటి
స్నేహ కిరణ్ చింతల
స్వరూప పొట్లపల్లి
కల్పన చెరుపల్లి
ప్రత్యూష కిరణ్
పవిత్రమురళి మురళి
శ్రావణ్ పావని
స్నేహిత మరుపాక
కె చంద్రకళ కడియాల
సాయి కమల
కాసాని మీనాక్షి
గౌతమి జితేందర్
సుధ శేఖర్
గిరీష్ లావణ్య
సాయి కమల
లత వేముల

ఇందులో మీ ఫ్యామిలీతో దిగిన సెల్ఫీ ఫోటోలు ఉంటే మీ బంధు, మిత్రులకు SHARE చేయండి..  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon